Mangli Song

మంగ్లీ నోట బూతు పాట – ‘సర్కే చునర్ తేరి సర్కే’ పాటలో అశ్లీలం

సహనం వందే, హైదరాబాద్: గ్లామర్ ముసుగులో కళాకారుల ప్రతిష్టను పణంగా పెడుతున్న చిత్ర పరిశ్రమ పోకడలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కేడి ది డెవిల్ సినిమాలోని ఒక పాట భాషా సరిహద్దులు దాటి అశ్లీలతకు కేరాఫ్ అడ్రస్‌గా మారడంతో నటీనటులు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. ఇది కేవలం అనువాద పొరపాటు కాదు… మార్కెట్ కోసం నైతికతను విస్మరించిన వైనంగా కనిపిస్తోంది. వివాదానికి వేదికైన కేడిధ్రువ సర్జా కథానాయకుడిగా ప్రేమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం కేడి ది డెవిల్…

Read More

మందులో మంగ్లీ చిందు -బర్త్డే పార్టీలో అడ్డంగా బుక్

సహనం వందే, హైదరాబాద్: సింగర్ మంగ్లీ అడ్డంగా బుక్కయ్యారు. తన పుట్టినరోజును ఘనంగా నిర్వహించాలనుకుని పోలీసులకు చిక్కిపోయారు. డ్రగ్స్, విదేశీ మద్యం ఆరోపణలతో నలుగురిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనతో ఆమె కుటుంబం బెంబేలెత్తిపోయింది. అయితే పుట్టినరోజు పార్టీలకు, డీజేలకు అనుమతి లేదని పోలీసులు చెప్తున్నారు. దీనికి, మంగ్లీకి సంబంధం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ వాడితే నేరంగా భావించి అరెస్టు చేయవచ్చు, జైలుకు కూడా పంపవచ్చు. కానీ పుట్టినరోజు వేడుకలకు అనుమతి లేదని పోలీసులు…

Read More