మన చదువు… మన ఆరోగ్యం – పాఠశాలల్లో ఆరోగ్య విద్య తప్పనిసరి
సహనం వందే, న్యూఢిల్లీ: దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమవుతుంది. అందుకే పిల్లలకు పాఠాలతో పాటు పరిపూర్ణ ఆరోగ్యం మీద అవగాహన కల్పించాలని యునెస్కో గ్లోబల్ హెల్త్ చైర్ ప్రతినిధి డాక్టర్ రాహుల్ మెహ్రా పిలుపునిచ్చారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని చేరాలంటే విద్యార్థులకు శారీరక, మానసిక దృఢత్వం చాలా ముఖ్యం. ఇందుకోసం తెలంగాణలోని పాఠశాలల్లో ప్రత్యేక ఆరోగ్య విద్యా ప్రణాళికను అమలు చేయాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల…