అరచేతిలో ఆరోగ్యాస్త్రం – చాట్‌జీపీటీ హెల్త్… వైద్య రంగంలో విప్లవం
సహనం వందే, హైదరాబాద్: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. కానీ ఆ ఆరోగ్యం గురించి మన రిపోర్టులు ఏం చెబుతున్నాయో అర్థం కాక సామాన్యులు తలలు పట్టుకుంటున్నారు. ఈ తిప్పలకు చెక్ పెడుతూ ఓపెన్ ఏఐ సంస్థ చాట్‌జీపీటీ హెల్త్ అనే సరికొత్త ఫీచర్‌ను తెచ్చింది. ఇది మీ పర్సనల్ డాక్టర్‌లా మారి మీ మెడికల్ రికార్డులను అరటిపండు వలిచినట్లు వివరిస్తుంది. వైద్య సమాచారానికి డిజిటల్ తోడు…మనం నిత్యం వాడుతున్న చాట్‌జీపీటీ ఇక నుంచి కేవలం కబుర్లు…