బాక్స్ బద్దలయ్యే బాస్ జీతం – గూగుల్ సీఈఓ పిచాయ్‌పై 6361 కోట్ల వర్షం
సహనం వందే, హైదరాబాద్: గూగుల్ సీఈఓ సుందర పిచాయ్‌పై కాసుల వర్షం కురుస్తోంది. రాబోయే మూడేళ్ల కాలానికి ఆయనకు ఏకంగా రూ. 6361 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించింది. టెక్ ప్రపంచంలో ఒక ఎగ్జిక్యూటివ్‌కు లభించిన అత్యంత భారీ పారితోషికాల్లో ఇది ఒకటిగా నిలిచింది. కంపెనీ ప్రతిష్టను పెంచడంలో ఆయన చూపుతున్న చొరవకు, బాధ్యతలకు ఇచ్చే ప్రతిఫలంగా బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. కార్పొరేట్ వర్గాల్లో ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన ఖరగ్ పూర్…