కామ్రేడ్స్ అండ్ కమ్‌బ్యాక్స్ – ఇండియాలో సంచలనం రేపుతున్న పుస్తకం
సహనం వందే, న్యూఢిల్లీ: భారత రాజకీయ యవనికపై ఎర్రజెండా రేపిన సంచలనాలు నేటికీ ఒక సజీవ సాక్ష్యం. ఎన్నికల గెలుపోటములతో సంబంధం లేకుండా దేశ విధానాలను శాసించే శక్తి కమ్యూనిస్టులకు ఉంది. ఆ పార్టీ సిద్ధాంతం, పోరాట పటిమ నేటికీ యువతరం నరనరాల్లో ప్రవహిస్తోంది. దేశవ్యాప్తంగా మితవాద గాలులు వీస్తున్న వేళ ఎర్ర కోటలు తమ ఉనికిని ఎలా కాపాడుకుంటున్నాయో వివరిస్తూ వచ్చిన ‘కామ్రేడ్స్ అండ్ కమ్‌బ్యాక్స్’ పుస్తకం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది….