విజిటింగ్ వీసా… ఊచల బాట! – పర్యాటక వీసాలపై వెళ్లి ఉద్యోగం చేస్తే జైలే
సహనం వందే, న్యూఢిల్లీ: అమెరికా గడ్డపై అడుగు పెట్టాలనేది కోట్లాది మంది భారతీయుల కల. కానీ ఆ కలను నిజం చేసుకునే క్రమంలో చేసే చిన్న తప్పులు జీవితాంతం శాపంగా మారుతున్నాయి. తాజాగా అమెరికా ఎంబసీ జారీ చేసిన హెచ్చరికలు చూస్తుంటే నిబంధనల ఉచ్చు ఎంత కఠినంగా ఉందో అర్థమవుతోంది. వీసా రావడం ఒక ఎత్తయితే దాన్ని నిలబెట్టుకోవడం మరో ఎత్తు. నిబంధనల ఉచ్చు బిగుస్తోందిభారత్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయం పర్యాటక వీసాదారులకు తాజాగా ముందస్తు…