తెలుపు బలుపు – బ్రిటన్ గడ్డపై జాత్యహంకారం పడగ
సహనం వందే, లండన్: బ్రిటన్ గడ్డపై జాత్యహంకారం పడగ విప్పుతోంది. ముసుగులో ఉన్న వివక్ష ఇప్పుడు ఇమ్మిగ్రేషన్ కంప్లయన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐస్) దాడుల రూపంలో బయటపడుతోంది. ముఖ్యంగా ఇండియన్లు, నల్లజాతి, ఆసియా మూలాలున్న వారు నడుపుతున్న వ్యాపారాలనే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరుగుతున్నాయి. చట్టం పేరుతో కేవలం ఒక వర్గాన్నే భయభ్రాంతులకు గురిచేయడం వెనుక రాజకీయ ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. లేబర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ధోరణి మరింత పెరిగింది. రంగు చూసి…