
అమెరికా రాజకీయల్లో ‘మస్క్’ మజా..
సహనం వందే, అమెరికా:ప్రపంచ వ్యాపార దిగ్గజం… టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ అమెరికా రాజకీయాల్లోకి అనూహ్యంగా ప్రవేశించి సంచలనం సృష్టించారు. అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు రాజ్యాంగపరంగా అర్హత లేకపోయినా, ఆయన అమెరికా పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. గతంలో డొనాల్డ్ ట్రంప్‌తో సన్నిహితంగా మెలిగిన మస్క్, ఇటీవల ఆయనతో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో ఈ సరికొత్త రాజకీయ శక్తిని నిర్మించేందుకు పూనుకోవడం…