బ్యాంకులా? వ్యభిచార కొంపలా? – ఎప్‌స్టీన్ లైంగిక అరాచకాలకు ఆర్థిక అండ
సహనం వందే, అమెరికా: అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థలోని నైతిక దివాళాకోరుతనం మరోసారి ప్రపంచం ముందు నగ్నంగా నిలిచింది. లాభాల వేటలో మానవీయ విలువలను కాలరాస్తూ జెఫ్రీ ఎప్‌స్టీన్ సాగించిన లైంగిక అరాచకాలకు ఆర్థిక వెన్నుముకగా నిలిచిన మూడు ప్రధాన బ్యాంకులు ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకుంటున్నాయి. వ్యవస్థాగత నిర్లక్ష్యం ముసుగులో సాగిన ఈ అకృత్యాలకు బాధితులు సాధించిన గొప్ప నైతిక విజయమిది. బ్యాంకింగ్ శక్తుల నైతిక పతనంఅమెరికా బ్యాంకింగ్ రంగంలోని అగ్రగామి సంస్థలు జెఫ్రీ ఎప్‌స్టీన్ సాగించిన…