అడ్డమీది కూలీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి – టెక్నాలజీ రంగంలో ఉబర్ తరహా బానిసత్వం
సహనం వందే, హైదరాబాద్: సాంకేతిక విప్లవం ముసుగులో సామాన్యుడి కడుపు కొట్టేందుకు టెక్ ది’గ్గజ’ దొంగలు సిద్ధమయ్యారు. కంప్యూటర్ల మేధస్సు పెరిగితే మనిషికి విలువ పడిపోతుందా అన్న అనుమానం నిజమవుతోంది. ఏఐ వస్తోంది… అంతా మారిపోతుంది అంటూ భయపెడుతూ తెర వెనుక ఖర్చు తగ్గించుకునే నాటకానికి తెర లేపారు. ఇది సాంకేతికత తెచ్చిన వినాశనం కాదు.. కేవలం సాఫ్ట్‌వేర్ కార్పొరేట్ శక్తులు ఆడుతున్న ఒక తెలివైన జూదం. లాభాల కోసమే ఉద్యోగ కోతలుటెక్ దిగ్గజాలు గెనెరేటివ్ ఏఐ…