రెండక్షరాల ఖరీదు 634 కోట్లు – ఏఐ డాట్ కామ్ డొమైన్ కు రికార్డు స్థాయి ధర
సహనం వందే, హైదరాబాద్: ఇంటర్నెట్ ప్రపంచంలో ఒక చిన్న అడ్రస్ రూ. 634 కోట్ల సంపదను సృష్టించింది. కేవలం రెండు అక్షరాల ఏఐ డాట్ కామ్ డొమైన్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డిజిటల్ ఆస్తిగా అవతరించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అగ్రగామిగా నిలవాలనే తపనతో టెక్ దిగ్గజాలు చేస్తున్న ఖర్చు ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. అరిసాన్ ఇస్మాయిల్ జాక్‌పాట్మలేషియాకు చెందిన అరిసాన్ ఇస్మాయిల్ ఈ అద్భుతమైన డీల్‌తో వార్తల్లోకి ఎక్కారు. ఏఐ డాట్ కామ్…