అదానీకి క్లీన్ చిట్… ట్రంప్ స్వీట్ గిఫ్ట్! – అమెరికాలో భారత బిలియనీర్ కేసు రద్దు
సహనం వందే, హైదరాబాద్: అమెరికా పెట్టుబడిదారులను వంచించారన్న తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత అపర కుబేరుడు గౌతమ్ అదానీకి డొనాల్డ్ ట్రంప్ సర్కారు ఊహించని ఊరటనిచ్చింది. బైడెన్ హయాంలో నమోదైన అవినీతి, మోసం కేసులను పూర్తిగా ఎత్తివేయాలని న్యాయశాఖ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అపర కుబేరుడి భారీ పెట్టుబడుల వాగ్దానమే ఈ యూటర్న్‌కు ప్రధాన కారణమని తెలుస్తోంది. అదానీ వ్యూహం.. అద్భుత మలుపుబైడెన్ పాలన ముగిసే దశలో అదానీపై బ్రూక్లిన్ ప్రాసిక్యూటర్లు తీవ్రమైన…