భారత్ గడ్డ ఏఐ అడ్డా! – 10 కోట్ల యూజర్ల జోరు
సహనం వందే, హైదరాబాద్: భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ మేధస్సు (ఏఐ) మార్కెట్‌గా అవతరించింది. కేవలం చాట్ జీపీటీ ఒక్కటే వారానికి 10 కోట్ల మంది వినియోగదారులను కలిగి ఉంది. అయితే ఈ భారీ వినియోగం కంపెనీకి ఆదాయాన్ని తెచ్చిపెడుతుందా అన్నదే ఇప్పుడు అసలైన ప్రశ్న. కేవలం ఏడాది కాలంలోనే ఇక్కడి వినియోగదారులు 4 రెట్లు పెరగడం విశేషం. ఖజానా నింపే కొత్త వ్యూహంఓపెన్ ఏఐ సంస్థ ఇప్పుడు తన దృష్టిని కేవలం వాడుకందారుల సంఖ్య…