Ramdev Baba Vs Kangana

బాబా బూతులు… కంగనా వాతలు – రాందేవ్ వ్యాఖ్యలపై బాలీవుడ్ నటి ఫైర్

సహనం వందే, న్యూఢిల్లీ: రాజకీయాలు వ్యాపారం ఆధ్యాత్మికత ఇవన్నీ ఇప్పుడు ఒకే గాడిలో నడుస్తున్నాయి. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, యోగా గురువు బాబా రాందేవ్ మధ్య చెలరేగిన తాజా వివాదం దీనికి నిదర్శనం. ఒక మహిళ వ్యక్తిగత జీవితంపై బాబా చేసిన చౌకబారు వ్యాఖ్యలపై కంగనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాందేవ్ చౌకబారు వ్యాఖ్యలు…బాబా రాందేవ్ ఇటీవల హద్దులు దాటి మాట్లాడారు. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ లక్ష్యంగా ఆయన బహిరంగ వేదికపై తీవ్ర వివాదాస్పద…

Read More
Criminal Chief Ministers

ముఖ్యమంత్రుల రక్తచరిత్ర – దేశంలో సగం మంది సీఎంలు క్రిమినల్స్

సహనం వందే, న్యూఢిల్లీ: దేశంలో చట్టాలను తయారు చేయాల్సిన ముఖ్యమంత్రులు, ప్రజాప్రతినిధులే అత్యంత తీవ్రమైన క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న వైనంపై సుప్రీంకోర్టుకు సంచలన నివేదిక అందింది. ప్రజాస్వామ్య వ్యవస్థను కుదిపేస్తున్న ఈ దారుణ నిజాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. సగం మంది ముఖ్యమంత్రులపై కేసులుదేశంలోని మొత్తం 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులలో ఏకంగా 14 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ, సీనియర్ అడ్వకేట్ విజయ్ హన్సారియా 96 పేజీల…

Read More
NGO's Scam

సేవల‌ వెనుక కోరలు – స్వచ్ఛంద సంస్థల విదేశీ నిధుల దందా

సహనం వందే, హైదరాబాద్: పేదరికం నిర్మూలన పేరుతో దేశంలోకి వస్తున్న విదేశీ నిధుల వెనుక భయంకరమైన కుట్ర దాగి ఉంది. ఛారిటబుల్ ట్రస్టుల ముసుగులో జరుగుతున్న ఈ ఆర్థిక అవకతవకలు ఇప్పుడు దేశ భద్రతను ప్రశ్నిస్తున్నాయి. ఆదాయపు పన్ను శాఖ దాడుల్లో వెలుగులోకి వచ్చిన ఈ షాకింగ్ నిజాలు, వ్యవస్థను ఎలా అస్థిరపరుస్తున్నాయో చూద్దాం. సేవ ముసుగులో హవాలా నెట్‌వర్క్మన దేశంలో చాలా స్వచ్ఛంద సంస్థలు విద్య, వైద్యం పేరుతో విదేశాల నుంచి పెద్ద ఎత్తున విరాళాలు…

Read More
Walking benefits

అడుగుల నడుగు… ఏది మెరుగు? – పది వేల అడుగుల నడక…

సహనం వందే, హైదరాబాద్: పదివేల అడుగుల నడక ఉత్తమమా లేక ముప్పై నిమిషాల వ్యాయామం మేలా అనే దానిపై ఆరోగ్య రంగంలో తీవ్రమైన చర్చ సాగుతోంది. రోజువారీ జీవితంలో శారీరక శ్రమను పెంచుకోవడానికి ఏ పద్ధతి అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందనే అంశంపై నిపుణులు వివిధ కోణాలను విశ్లేషిస్తున్నారు. బహిరంగ నడక ప్రయోజనాలుబహిరంగ ప్రదేశాల్లో నడవడం వల్ల శరీరం ఉపరితలాలు, వాలులకు అనుగుణంగా మలచుకోవాల్సి వస్తుంది. ఈ సహజమైన మార్పుల కారణంగా కాళ్లు, చీలమండలాలు, తుంటి, పొత్తికడుపు భాగంలోని…

Read More
NTA NET Paper Leak

సిగ్గుమాలిన ఎన్టీఏ… విద్యార్థులను ముంచే – నిన్న నీట్… నేడు నెట్…. తీరుమారని దరిద్రం

సహనం వందే, న్యూఢిల్లీ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించిన యూజీసీ నెట్ పరీక్షల్లో భారీగా తప్పులు దొర్లాయి. ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ పేపర్లలో అక్షర దోషాలు, పాత ప్రశ్నల పునరావృతం తీవ్ర కలకలం రేపాయి. దీంతో ఏడు వారాల నిరీక్షణ తర్వాత ఆ మూడు సబ్జెక్టుల పరీక్షలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అభ్యర్థుల భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చిన ఈ భారీ వైఫల్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో అధికారిక వైఫల్యాల పరాకాష్ట… గత…

Read More
Not to marry foreigners in china

విదేశస్థులను పెళ్లాడితే ఉద్యోగం ఊస్ట్ – కమ్యూనిస్ట్ చైనాలో కఠినమైన నిబంధనలు

సహనం వందే, చైనా: చైనాలో ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం ఇప్పుడు ఒక పెద్ద నేరంగా మారింది. కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు తమ వ్యక్తిగత జీవితాలను పూర్తిగా వదులుకోవాల్సి వస్తోంది. అధ్యక్షుడు జిన్‌పింగ్ తెచ్చిన కఠినమైన ఆంక్షలతో కోట్లాది మంది సామాన్య ప్రజలు నరకం చూస్తున్నారు. విదేశీయులను పెళ్లాడితే ఉద్యోగం ఊస్ట్చైనాలో సివిల్ సర్వెంట్లు లేదా కీలకమైన రక్షణ రహస్యాలు తెలిసిన వారు ఎవరూ విదేశీయులను వివాహం చేసుకోకూడదనే కఠినమైన నిబంధన అమల్లో ఉంది. ఒక…

Read More
Hero's Advertisements Sharukh, Vijan

గడ్డి తింటున్న హీరోలు – షారుఖ్, అజయ్, టైగర్ ష్రాఫ్‌ల లీలలు

సహనం వందే, మహారాష్ట్ర: తెరపై దేశాన్ని రక్షించే ధీరులు నిజ జీవితంలో మాత్రం ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నారు. కోట్ల రూపాయల రెమ్యునరేషన్ కోసం హానికరమైన పాన్ మసాలా ఉత్పత్తులకు పరోక్ష ప్రచారం చేస్తూ దొరికిపోయారు. విమల్ ప్రకటనలో నటించిన షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటీసులు ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. అద్దాల మేడల్లో అసలు నాటకంసినిమా తెరపై మన నటులు కోట్లు కుమ్మరిస్తున్నారు….

Read More
Tech Employees facing problems

కాలంతో పరిగెత్తలేక కాలగర్భంలోకి – టెక్ నిపుణుల కొలువుల్లో అల్లకల్లోలం

సహనం వందే, హైదరాబాద్: భారీ వేతనాల భమలో కొట్టుమిట్టాడుతున్న టెక్ దిగ్గజాల అంతరంగం బట్టబయలైంది. గూగుల్, అమెజాన్, మెటా లాంటి సంస్థలలో లక్షల్లో జీతాలు అందుకుంటున్న నిపుణులు చేసిన పెద్ద పొరపాట్లే వారి కెరీర్‌ను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. కంపెనీలను గుడ్డిగా నమ్మడం, మారుతున్న కాలానికి తగినట్లుగా టెక్నాలజీని అందిపుచ్చుకోలేకపోవడం నేడు ఎంతోమంది ఉద్యోగులను రోడ్డున పడేస్తోంది. నమ్మకద్రోహానికి బలైన జీవితాలుటెక్ రంగంలో పోటీ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మైక్రోసాఫ్ట్ సంస్థలో ఏకంగా…

Read More
Corporate Office Love Culture

ఆఫీసు ప్రేమలు… పెరిగిన చిక్కులు – ఇండియాలో 40 శాతం ఉద్యోగుల డేటింగ్

సహనం వందే, హైదరాబాద్: కార్పొరేట్ ఉద్యోగాల వేళా విశేషాలలో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఆఫీసుల్లో ప్రేమ వ్యవహారాలు నిత్యకృత్యంగా మారుతున్న తరుణంలో అంగీకారం, హద్దులు, హోదాలు, పరువు ప్రతిష్టలపై తీవ్రమైన చర్చ సాగుతోంది. రోజులో ఎక్కువ సమయం కలిసి పనిచేసే క్రమంలో ఉద్యోగుల మధ్య చిగురిస్తున్న ఆఫీసు రొమాన్స్ ముసలానికి దారితీస్తోంది. ప్రేమ సర్వేలుడేటింగ్ యాప్ యాష్లే మాడిసన్ కోసం యూజీవీ సర్వే ప్రకారం భారతదేశంలో 40 శాతం మంది ఉద్యోగులు సహోద్యోగులతో డేటింగ్ చేసినట్లు…

Read More
Mark Zuker Berg Comments on AI

యంత్రాలతో మిగిలేది ఒంటరితనమే – మార్క్ జుకర్‌బర్గ్ మానిఫెస్టోపై విమర్శలు

సహనం వందే, అమెరికా: సాంకేతిక దిగ్గజం మార్క్ జుకర్‌బర్గ్ మానవ సంబంధాలను పూర్తిగా యాంత్రికం చేసేలా ఒక కొత్త ప్రణాళికను తెరపైకి తెచ్చారు. ఏఐ సాంకేతికతతో ప్రతి ఒక్కరి జీవితాన్ని సులభతరం చేస్తామంటూ ఆయన ప్రకటించిన సుదీర్ఘ విధాన పత్రం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. మనుషుల మధ్య ఉండే సహజమైన అనుబంధాలను తొలగించి, ఆ స్థానంలో కృత్రిమ ఏజెంట్లను కూర్చోబెట్టాలని ఆయన చూస్తున్నారు. జీవితాన్ని కేవలం ఉత్పాదకత కోసమే అన్నట్లుగా మలచాలని ఆయన చేస్తున్న ప్రయత్నంపై…

Read More