ఆయిల్ ఫెడ్ ఎండీపై వేటు?.. కొత్త ఎండీగా శంకరయ్య

సహనం వందే, హైదరాబాద్:ఆయిల్ ఫెడ్ ఎండీ యాస్మిన్ బాషాను ఆ బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించింది. ఆ సంస్థలో అనేక అవినీతి అక్రమాలు వెలుగు చూస్తుండటం… వాటిని నియంత్రించలేదన్న విమర్శలు రావడం… అనేక అదనపు బాధ్యతలు ఉండటం… తదితర కారణాలతో యాస్మిన్ బాషాను తప్పించి పూర్తిస్థాయి ఎండీగా శంకరయ్యను నియమించింది. ఆయిల్ ఫెడ్ లో కింది నుంచి పైస్థాయి వరకు అనేక అక్రమాలు జరుగుతున్నట్లు ‘సహనం వందే, ఆర్టికల్ టుడే’ (sahanamvande.com & articletoday.in) డిజిటల్ పేపర్లు…

Read More

మందులో మంగ్లీ చిందు -బర్త్డే పార్టీలో అడ్డంగా బుక్

సహనం వందే, హైదరాబాద్: సింగర్ మంగ్లీ అడ్డంగా బుక్కయ్యారు. తన పుట్టినరోజును ఘనంగా నిర్వహించాలనుకుని పోలీసులకు చిక్కిపోయారు. డ్రగ్స్, విదేశీ మద్యం ఆరోపణలతో నలుగురిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనతో ఆమె కుటుంబం బెంబేలెత్తిపోయింది. అయితే పుట్టినరోజు పార్టీలకు, డీజేలకు అనుమతి లేదని పోలీసులు చెప్తున్నారు. దీనికి, మంగ్లీకి సంబంధం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ వాడితే నేరంగా భావించి అరెస్టు చేయవచ్చు, జైలుకు కూడా పంపవచ్చు. కానీ పుట్టినరోజు వేడుకలకు అనుమతి లేదని పోలీసులు…

Read More

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో… చిన్న తిమింగలం 200 కోట్లు మింగేస్తే..

సహనం వందే, హైదరాబాద్‌: తెలంగాణ ప్రజల కలలను ఆశలతో నింపి కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్ర జీవనాడిగా చిత్రీకరించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం, దానిని అవినీతి యంత్రంగా మార్చి ముంచింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) నూనె శ్రీధర్ వద్ద రూ. 200 కోట్లకు పైగా అక్రమ ఆస్తులను గుర్తించినట్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సంచలన ప్రకటన చేసింది. హైదరాబాద్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా 12 ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో బంగారం, నగదు, విలాసవంతమైన ఆస్తులు స్వాధీనం చేసుకున్న ఏసీబీ,…

Read More

రెండు ఫ్లాట్లు… నిండా నోట్లు – కరోనా తీసుకొచ్చిన అదృష్టం

సహనం వందే, హైదరాబాద్: డాక్టర్ శ్రీహరిరావు (పేరు మార్చాం)… కరోనా కాలంలో వైద్య ఆరోగ్య శాఖలో కీలక పోస్టులో పనిచేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులపై ఆయన కంట్రోల్ ఉండేది. అప్పటి ప్రభుత్వం కూడా ఎనలేని ప్రాధాన్యం కల్పించింది. ఆయన స్థాయికి మించి బాధ్యతలు అప్పగించింది. వ్యాక్సిన్లు మొదలుకొని అన్నింటిపైనా అజమాయిషీ చేశారు. ఒకరకంగా చెప్పాలంటే కరోనా ఆయన పాలిట ధనలక్ష్మి అయ్యింది. ఆసుపత్రుల్లో శవాలు లేస్తుంటే… ఆ మాజీ వైద్యాధికారి ఇంట కరెన్సీ నోట్లు…

Read More

ఆయిల్ ఫెడ్ అధికారులపై వ్యవసాయ మంత్రి తుమ్మల ఫైర్

సహనం వందే, హైదరాబాద్: ఆయిల్ ఫెడ్ అక్రమాలపై ఇటీవల వరుసగా ‘సహనం వందే, ఆర్టికల్ టుడే’ (sahanamvande.com & articletoday.in) డిజిటల్ పేపర్లలో వస్తున్న కథనాలపై వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. మంగళవారం హైదరాబాదులోని ఆయిల్ ఫెడ్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులపై ఆయన ఫైర్ అయ్యారు. ఆయిల్ ఫెడ్ అక్రమాల్లో కొందరు అధికారుల తీరుపై మంత్రి మండిపడినట్లు సమాచారం. ఆ రెండు డిజిటల్ పేపర్లలో…

Read More

రెడ్ల రగడ – మంత్రి పదవులు ఇవ్వకపోవడంపై యాగీ

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ అధిష్టానం బహుజనులకు అవకాశం కల్పించడంపై రెడ్లు భగ్గుమంటున్నారు. తమకు మంత్రి పదవులు ఇవ్వకపోవడం పట్ల ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డీలు నానా యాగీ చేస్తున్నారు. బోధన్ లోనైతే సుదర్శన్ రెడ్డి అనుచరులు రాజీనామాలు కూడా చేస్తున్నారు. అలాగే బోధన్ బంద్ కు పిలుపునిచ్చారు. రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డీలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీ కులగణన, సామాజిక న్యాయం…

Read More

కోట్లు కొల్లగొట్టారు – కార్పొరేషన్ ను ప్రైవేటీకరణ చేసే కుట్ర

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ ఆయిల్ ఫెడ్ పై అవినీతి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కొందరు కీలక స్థాయి వ్యక్తులు కోట్ల రూపాయలు కొల్లగొట్టారని పామాయిల్ రైతులు మండిపడుతున్నారు. తెలంగాణ ఆయిల్ ఫెడ్ ను నాశనం చేస్తున్నారని అశ్వారావుపేట జోన్ ఆయిల్ పామ్ గ్రోవర్స్ సొసైటీ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఇటీవల కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖకు లేఖ రాసింది. ఆ లేఖలో సంచలన ఆరోపణలు చేసింది. ఈ లేఖ ఆయిల్ ఫెడ్…

Read More

ఆయిల్ ఫెడ్ అక్రమాలపై రైతుల ఆగ్రహం

సహనం వందే, హైదరాబాద్: ఆయిల్ ఫెడ్‌లో జరుగుతున్న అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా తెలంగాణ ఆయిల్ ఫెడ్ అశ్వారావుపేట జోన్ ఆయిల్ పామ్ గ్రోయర్స్ సొసైటీ గళమెత్తింది. సొసైటీ అధ్యక్షుడు తుంబూరు ఉమామహేశ్వర్ రెడ్డి, కార్యదర్శి కొక్కెరపాటి పుల్లయ్య ఈ మేరకు మీడియాకు వివరాలు వెల్లడించారు. ప్రైవేట్ శక్తులు, కొందరు అధికారులు ఆయిల్ ఫెడ్‌ను నిర్వీర్యం చేసే కుట్రలకు వ్యతిరేకంగా నిత్యం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ఆయిల్ పామ్ పరిశ్రమ అభివృద్ధి, రైతుల శ్రేయస్సు కోసం తమ…

Read More

ఆయిల్ ఫెడ్ లో ‘సిద్ధిపేట’ కుంభకోణం

సహనం వందే, హైదరాబాద్: ఆయిల్ ఫెడ్ లో అక్రమాలు ఆకాశాన్ని అంటాయి. అందులో పని చేసే కీలక అధికారులే దాన్ని ధ్వంసం చేస్తున్నారు. కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతున్నారు. గతంలో పనిచేసిన ఒక ఎండీ ఈ అక్రమాలకు తెర లేపగా… దాన్ని ప్రస్తుతం ఒక మేనేజర్ కొనసాగిస్తున్నాడు. వీరిద్దరూ రూ. 100 కోట్లకు పైగా మెక్కేశారన్న ఆరోపణలు ఉన్నాయి. తమ ధన దాహాన్ని తీర్చుకునేందుకు ఆయిల్ ఫెడ్ ను నట్టేట ముంచేశారు. వారి దుర్బుద్ధి కారణంగా ఆయిల్…

Read More

అందం వెనుక విషాదం

సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్‌లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో థాయ్‌లాండ్‌కు చెందిన ఓపల్ సుచాతా చువాంగ్‌శ్రీ ప్రపంచ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది. 16 ఏళ్ల వయసులో రొమ్ము కణితి శస్త్రచికిత్సను చేయించుకుని, రొమ్ము క్యాన్సర్ అవగాహనకు తన జీవితాన్ని అంకితం చేసిన ఈ యువతి ప్రస్థానం హృదయాన్ని పిండేస్తుంది. ఆమె విజయం కేవలం అందానికే కాదు. ఆమె సంకల్పానికి, సమాజం పట్ల బాధ్యతకు నిదర్శనం. 16 ఏళ్లలోనే జీవిత పాఠం…2003 సెప్టెంబర్ 20న థాయ్‌లాండ్‌లోని…

Read More