`Rahul Gandhi's Satyagrah Digital platform

అణచివేస్తే అగ్నిగుండమే – ఉద్యమాలకు అండగా కాంగ్రెస్ ‘సత్యాగ్రహం’

సహనం వందే, న్యూఢిల్లీ: దేశంలో ప్రతిఒక్కరూ తమ హక్కుల కోసం వీధిపోరాటాలు చేస్తున్న ఈ రోజుల్లో ఏకాకిగా మిగిలిపోతున్న కోట్లాది గొంతులకు తోడుగా ఎవరు నిలబడతారు? విద్యార్థులు, రైతులు, దళితులు, గిరిజనులు, మహిళలు పడుతున్న వేదనను వెలికితీసే నాథుడేడీ? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒక కొత్త సత్యాగ్రహ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న స్థానిక ప్రజా పోరాటాలను ఒకే వేదికపైకి, ఒకే మ్యాప్‌ మీదికి తీసుకొచ్చి వాటికి ప్రాణం పోయడమే…

Read More
Whats App

నెంబర్ లేని వాట్సాప్ నేరగాళ్ల బిందాస్ – మెటాపై కేంద్ర ప్రభుత్వం కన్నెర్ర

సహనం వందే, న్యూఢిల్లీ: వాట్సాప్ తీసుకొస్తున్న సరికొత్త మార్పు డిజిటల్ ప్రపంచంలో కలకలం రేపింది. ఫోన్ నంబర్లు లేకుండా కేవలం యూజర్ నేమ్స్‌తో చాటింగ్ చేసే సదుపాయంపై కేంద్ర ప్రభుత్వం కన్నెర్ర చేసింది. దేశ భద్రతను పణంగా పెట్టి తీసుకువస్తున్న ఈ ఫీచర్‌ను వెంటనే నిలిపివేయాలని మెటా సంస్థను ఆదేశించింది. సైబర్ నేరాలకు ఇది ఒక కేరాఫ్ అడ్రస్‌గా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆంక్షల బాటలో ప్రభుత్వంఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఈ అంశంపై తీవ్ర…

Read More

చైనాతో మెటా రహస్య ఒప్పందాలు

సహనం వందే, వాషింగ్టన్:అమెరికాకు చెందిన ప్రముఖ ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ కు చెందిన మెటా సంస్థ తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటోంది. విజిల్ బ్లోయర్ సారా విన్-విలియమ్స్ ఈ సంచలన ఆరోపణలు చేశారు. మెటా సంస్థ చైనా ప్రభుత్వంతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకుని, అమెరికా జాతీయ భద్రతకు ప్రమాదం కలిగించిందని ఆరోపించారు. ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. సారా విన్-విలియమ్స్ తెలిపిన వివరాల ప్రకారం..‌‌. మెటా సంస్థ చైనా ప్రభుత్వంతో ఒక ఒప్పందం…

Read More