Comrade Kalyan Movie Review

‘కామ్రేడ్ కళ్యాణ్’ కితకితలు – 90ల నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో నవ్వులు

సహనం వందే, హైదరాబాద్: 1990ల కాలంలో ఆంధ్ర ఒడిశా సరిహద్దు ఏజెన్సీ ప్రాంత నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. నక్సలిజం ఊపందుకున్న రోజుల్లో కళ్యాణ్ అనే యువకుడు పాతబడ్డ థియేటర్‌లో కేవలం ఆర్‌ నారాయణమూర్తి సినిమాలు ప్రదర్శిస్తూ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్నా తన వ్యాపారం చేసుకుంటూ సరదాగా గడిపేస్తుంటాడు. కథలోకి కథానాయిక ప్రవేశించి, ఆమెను ప్రేమించడంతో కళ్యాణ్ జీవితం మలుపు తిరుగుతుంది. ఆమె వల్ల ఒక పెద్ద సమస్యలో చిక్కుకుని, నక్సలైట్లు-పోలీసుల మధ్య నలిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది….

Read More