Face Creams damages Kidneys

కిడ్నీలను దెబ్బతీసే క్రీమ్స్ – జాబితా విడుదల చేసిన అమెరికా పబ్లిక్ హెల్త్

సహనం వందే, హైదరాబాద్: మీరు ముఖానికి రాసుకుంటున్న క్రీమ్ మీ కిడ్నీలను దెబ్బతీస్తే? మీ ఇంట్లో అందరూ ఉపయోగించే సౌందర్య సాధనాల నుంచి విషపూరితమైన ఆవిరి వెలువడితే? అందంగా కనిపించాలనే ఆశతో కొంటున్న ఫేస్ క్రీములే ఆరోగ్యానికి శాపంగా మారితే? ఇవి ఊహాగానాలు కాదు. అమెరికాలోని కాలిఫోర్నియా ప్రజారోగ్య విభాగం బయటపెట్టిన ఆందోళనకరమైన వాస్తవాలు. వేలు లక్షల రెట్ల ప్రమాదకర పాదరసంముఖం తెల్లగా మారాలని, మచ్చలు మాయమవ్వాలని, ముడతలు తగ్గాలని కొంటున్న కొన్ని ఫేస్ క్రీమ్స్ లలో…

Read More