ఉగ్రవాద సంస్థకు విజయ్ అగ్ర నివాళి – ఎల్టీటీఈ ప్రభాకరన్‌పై ప్రశంసల జల్లు
సహనం వందే, తమిళనాడు: సినిమా రికార్డులను తిరగరాసిన దళపతి విజయ్ ఇప్పుడు తమిళనాడు రాజకీయాలను శాసిస్తున్నారు. ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన కొద్దిరోజులకే ఆయన తీసుకున్న సెంటిమెంట్ నిర్ణయం దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపుతోంది. ద్రావిడ రాజకీయాల కోటను బద్దలు కొడుతూ ఆయన వేసిన ప్రభాకరన్ పాచిక ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త చర్చకు వేదికగా మారింది. ముల్లివైకాల్ సెంటిమెంట్తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ప్రాంతీయ అభిమానం చుట్టూనే తిరుగుతాయి. ముల్లివైకాల్ స్మరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్ సోషల్…