Nana Patekar

స్టార్‌డమ్… సింగిల్ బెడ్ రూమ్ – కోట్ల ఆస్తి ఉన్నా నానా పటేకర్ సింపుల్ లైఫ్

సహనం వందే, మహారాష్ట్ర: వందల కోట్ల ఆస్తిపాస్తులు, విలాసవంతమైన కార్లు కొనే స్తోమత ఉన్న ఒక సెలబ్రిటీ ఏళ్ల తరబడి ఆటోలోనే ప్రయాణించారంటే మీరు నమ్ముతారా? అసలు అంత పెద్ద స్టార్‌ అయి ఉండి, ఆడంబరాలకు దూరంగా సింగిల్ బెడ్‌రూమ్ ఇంట్లో చాలా కాలం జీవించడం సాధ్యమేనా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదంతా నిజం. సినీ రంగుల ప్రపంచంలో మెరిసిపోతూ కూడా నేలవిడిచి సాము చేయని నానా పాటేకర్ జీవన ప్రయాణం చూస్తే ఎవరికైనా కళ్లు చెమర్చాల్సిందే….

Read More