Hindi Language issue at Thiruchurapalli

హిందీ రాతపై రగిలిన జ్వాల – తిరుచి రైల్వే కార్యాలయం వద్ద తమిళ గర్జన

సహనం వందే, తిరుచిరాపల్లి: భాషా ప్రాతిపదికన దేశంలో సాగుతున్న ఆధిపత్య పోరు మరోసారి చర్చనీయాంశమైంది. తమిళనాడులోని తిరుచిరాపల్లి రైల్వే డివిజన్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన హిందీ పేరు రాజకీయ దుమారానికి దారితీసింది. ప్రాంతీయ అస్తిత్వాన్ని సవాల్ చేసేలా ఉన్న ఈ చర్యను రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించడంతో అధికారులు వెనక్కి తగ్గక తప్పలేదు. ఇది కేవలం ఒక బోర్డు తొలగింపు మాత్రమే కాదు. ద్వారం వద్ద వివాదంతిరుచిరాపల్లి డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం వద్ద కొత్తగా…

Read More
Tammineni

తమ్మినేని వీర’భ్రష్టం’ – సీపీఎం కేంద్ర కమిటీ అభిశంసన

సహనం వందే, హైదరాబాద్: సిపీఎం కోటలో ముఠాతత్వం ముదిరి పాకాన పడింది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే ఎర్ర జెండా నీడన లాబీయింగ్‌లు రాజ్యమేలాయి. రాష్ట్ర మాజీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రంపై కేంద్ర కమిటీ వేసిన వేటు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. సిద్ధాంతాల ముసుగులో జరిగిన తెరవెనుక మంత్రాంగం బట్టబయలైంది. పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ఆకాంక్షలే మిన్నగా వ్యవహరించారన్న ఆరోపణలు ఇప్పుడు నిజమయ్యాయి. తమ్మినేనిపై క్రమశిక్షణ వేటుసీపీఎం సీనియర్ నేత తమ్మినేని వీరభద్రాన్ని పార్టీ…

Read More
Ropinirole Stimulates the dopamine

మాత్రతో ‘మాయరోగం’ – రోగులను రేపిస్టులుగా మార్చే మెడిసిన్

సహనం వందే, హైదరాబాద్: ఆధునిక వైద్యం పేరిట బహుళజాతి ఫార్మా సంస్థలు సాగిస్తున్న రసాయన మారణకాండ బట్టబయలైంది. పార్కిన్సన్, కాళ్లలో అసౌకర్యం తగ్గించేందుకు ఇచ్చే మందులు రోగులను నేరగాళ్లుగా, జూదగాళ్లుగా మారుస్తున్నాయి. బ్రిటన్ నుంచి భారత్ వరకు విస్తరించిన ఈ వ్యసనాల ఉప్పెన వేలాది కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. రోపినిరోల్ వంటి డోపమైన్ అగోనిస్ట్ మందుల వాడకం వల్ల రోగుల ప్రమేయం లేకుండానే వారి మెదడు నియంత్రణ తప్పుతోంది. ఫలితంగా సమాజంలో గౌరవప్రదమైన హోదాలో ఉన్నవారు సైతం…

Read More
Dharavi becomes Tourist place

పేదరికమే పాపులర్ టూరిజం – ముంబై ధారావి ఇప్పుడు టూర్ హాట్‌స్పాట్

సహనం వందే, ముంబై: ముంబైలోని చిమ్మచీకటి సందులు ఇప్పుడు కోటీశ్వరుల కాలక్షేప కేంద్రాలుగా మారాయి. ఆకలి కేకలు వినబడే చోట 15 వేల రూపాయలు పోసి దారిద్ర్యాన్ని చూసే వింత పోకడ మొదలైంది. ధారావి మురికివాడ ఇప్పుడు విదేశీయులకు, సంపన్నులకు ఒక ప్రదర్శనశాల. పేదల బతుకు చిత్రాన్ని ఒక పర్యాటక వస్తువుగా మార్చేసిన వైనంపై విశ్లేషణ ఇది. పేదరికపు ప్రదర్శనశాలధారావి మురికివాడలో పేదరికాన్ని అమ్ముకుంటున్నారు. ఇక్కడ రెండు చదరపు కిలోమీటర్ల పరిధిలో 10 లక్షల మంది బతుకుతున్నారు….

Read More
SBI Life Insurance Elderly

కాటికిపోయే వయసులో ఇన్సూరెన్స్ పాలసీ – 82 ఏళ్లకు జీవిత బీమా పాలసీల అమ్మకం

సహనం వందే, హైదరాబాద్: భారతదేశంలో ఇన్సూరెన్స్ మిస్ సెల్లింగ్ అనేది ఒక నిశ్శబ్ద ఆర్థిక నేరంలా వేళ్లూనుకుంది. బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు కలిసి సామాన్యుల నమ్మకాన్ని యథేచ్ఛగా సొమ్ము చేసుకుంటున్నాయి. రిటైర్ అయిన వృద్ధుల జీవితకాల పొదుపు మొత్తమే లక్ష్యంగా ఈ వ్యవస్థీకృత దందా సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా పాలసీలు అంటగడుతూ అమాయకుల జీవితాలను రోడ్డున పడేస్తున్న ఈ దారుణం ఇది. నమ్మించి గొంతు కోసిన ఎస్‌బీఐకోల్‌కతాకు చెందిన మీరా దాస్ ఉదంతం ఈ వ్యవస్థీకృత మోసానికి…

Read More
Liquor Case Clean Chit to Kejriwal and Kavitha

మట్టిలో కలిసిన మద్యం కేసు – కేజ్రీవాల్, కవితకు విముక్తి

సహనం వందే, హైదరాబాద్: దేశ రాజకీయాలను రెండేళ్లపాటు కుదిపేసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు అట్టహాసంగా మొదలై అభాసుపాలైంది. దర్యాప్తు సంస్థల ఆర్భాటం కోర్టు బోనులో పేకమేడలా కూలిపోయింది. అరవింద్ కేజ్రీవాల్, కల్వకుంట్ల కవిత వంటి హేమాహేమీలకు క్లీన్ చిట్ లభించడంతో కేంద్ర ప్రభుత్వ విచారణా తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే వ్యవస్థలను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలకు ఈ తీర్పు బలం చేకూర్చింది. రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పు…

Read More
Six planet in one Line on Sunday

ఆకాశంలో ఆరు గ్రహాల ఊరేగింపు – రేపు ఒకే లైన్‌లో లోకాల విందు

సహనం వందే, హైదరాబాద్: అంతరిక్షంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఒకే వరుసలో ఆరు గ్రహాల కొలువు ఖగోళ ప్రియులను అలరించనున్నాయి. ఈ గ్రహాల కవాతును చూడాలంటే సమయం, సరైన ప్రదేశం ముఖ్యం. ప్రకృతి ప్రసాదించే ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మేఘాలు అడ్డుపడకుంటే ఈ విందును స్పష్టంగా చూడవచ్చు. హైదరాబాద్‌లో ఎప్పుడు చూడాలి?ముంబైతోపాటు హైదరాబాద్‌లో ఆదివారం ఈ గ్రహాల పరేడ్ అత్యంత స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఆకాశం…

Read More
80years Teenagers

‘ఎనభై’ ఏళ్ల టీనేజర్లు – మెదడులో మారని పదును!

సహనం వందే, హైదరాబాద్: వయసు పెరిగే కొద్దీ మెదడు క్షీణించడం ప్రకృతి సహజం. మతిమరుపు రావడం సర్వసాధారణం. కానీ కొందరి మెదళ్లు మాత్రం ‘ఎనభై‘ ఏళ్ల వయసులోనూ 30-50 ఏళ్ల నాటి చురుకుదనాన్ని ప్రదర్శిస్తున్నాయి. దీని వెనుక ఉన్న అసలు కారణాన్ని శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. ఇది మానవ మేధస్సు పరిణామక్రమంలోనే ఒక అద్భుతమైన మలుపుగా పరిశోధకులు అభివర్ణిస్తున్నారు. వినూత్న పరిశోధననేచర్ జర్నల్‌లో గురువారం ఒక సంచలన పరిశోధనా పత్రం వెలువడింది. వృద్ధాప్యంలోనూ మెదడులో కొత్త కణాలు…

Read More
Sleep Shame

కునుకు కోసం కుమ్ములాట – నిద్ర పట్టక నరకయాతన… బెడ్ మీద గడబిడ

సహనం వందే, హైదరాబాద్: నిద్ర అనేది ఒక సహజమైన శారీరక ప్రక్రియ. కానీ ఆధునిక కాలంలో ఇది ఒక సామాజిక హోదాగా… ఆరోగ్య పరీక్షగా మారిపోయింది. రాత్రిపూట కంటిమీద కునుకు రాకపోవడమే ఒక ఎత్తయితే… దాని గురించి కుమిలిపోవడం ఇప్పుడు కొత్త సమస్యగా పరిణమించింది. దీనినే వైద్య నిపుణులు స్లీప్ షేమ్ అని పిలుస్తున్నారు. తగినంత విశ్రాంతి తీసుకోలేకపోతున్నామనే అపరాధ భావం మనిషిని మానసిక రోగిని చేస్తోంది. ఈ ఒత్తిడి వల్ల నిద్రకు మరింత దూరం అవుతున్న…

Read More
Modi Comments of Gandhi

విప్లవకారులకు కాషాయం జోహార్లు – గాంధీ అహింసతోనే స్వాతంత్రం రాలేదు

సహనం వందే, న్యూఢిల్లీ: దేశంలో చరిత్ర ఇప్పుడు రాజకీయ రణరంగంగా మారింది. స్వాతంత్ర్య పోరాట ఘట్టాల చరిత్రను కేంద్ర ప్రభుత్వం మారుస్తుంది. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో జరిగిన మార్పులు దీనికి నిదర్శనం. 1947 దేశ విభజనకు కాంగ్రెస్ అంగీకారమే కారణమని కొత్త పాఠాలు చెబుతున్నాయి. ఇది కేవలం విద్యా సంస్కరణ కాదు… పక్కా రాజకీయ ఎజెండా అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్‌కు విభజన ముద్రభారత స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మాగాంధీ పాత్ర ఎంత అన్నదానిపై కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన…

Read More