Urea Crisis in India due to Iran war

యుద్ధం పొగ… యూరియాకు సెగ – గ్యాస్ సరఫరా ఆగడంతో మూతపడ్డ ప్లాంట్లు

సహనం వందే, హైదరాబాద్: ఇరాన్ యుద్ధం ఎరువుల ఫ్యాక్టరీల గొంతును నొక్కేస్తోంది. సహజ వాయువు సరఫరా ఆగిపోవడంతో భారత రైతుల పొలాల్లో పంటలు పండించే శక్తి తగ్గిపోతోంది. దేశీయ తయారీ కేంద్రాలు నిలిచిపోయాయి. ఆహార భద్రత ప్రమాదంలో పడింది. కోట్లాది రూపాయల ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. ఈ సంక్షోభం ఎటు దారితీస్తుందోనని దేశం మొత్తం భయంతో చూస్తోంది. అసలు ఏం జరుగుతోంది. యుద్ధం పెంచిన కష్టంఇరాన్ యుద్ధం దేశ ఇంధన సరఫరాను అతలాకుతలం చేసింది. ఖతార్ నుంచి…

Read More
Glamour Billionaires

గ్లామర్ బిలియనీర్స్ – వేలకోట్లకు పడగలెత్తిన సెలబ్రిటీలు

సహనం వందే, హైదరాబాద్: గ్లామర్ ప్రపంచంలో కీర్తి ఇప్పుడు కేవలం చప్పట్లకే పరిమితం కాలేదు. అది భారీ సామ్రాజ్యాల నిర్మాణానికి పునాదిగా మారుతోంది. కళాకారులు, క్రీడాకారులు కేవలం ఉద్యోగుల్లా కాకుండా యజమానుల్లా ఆలోచిస్తున్నారు. సొంత బ్రాండ్లు, వ్యూహాత్మక పెట్టుబడులతో తమ పాపులారిటీని పది అంకెల ఆస్తిగా మార్చుకుంటున్నారు. 2026 ఫోర్బ్స్ జాబితాలో ఈ ధనవంతుల సంఖ్య గణనీయంగా పెరగడం గమనార్హం. స్పీల్‌బర్గ్ అగ్రస్థానంప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ 59640 కోట్ల రూపాయల నికర ఆస్తితో అగ్రస్థానంలో నిలిచారు….

Read More
Iran war - Gas crisis

పొయ్యి వెలగలేదు… శవం లేవలేదు – ఇంట్లో ఇరాన్ మంటలు… స్మశానంలో సెగలు

సహనం వందే, హైదరాబాద్: జీవితం గడిచిపోయిన తర్వాత మనిషికి దక్కే కడసారి గౌరవం కూడా ఇప్పుడు యుద్ధపు సెగలకు బలి అవుతోంది. పశ్చిమ ఆసియాలో (ఇరాన్) మండుతున్న యుద్ధం… వేల మైళ్ల దూరంలోని పూణే శ్మశానవాటికల గ్యాస్ చితులను ఆపేసింది‌. బెంగళూరు వంటింటి పొయ్యిలను చల్లార్చే వరకు విస్తరించింది. అంతర్జాతీయ రాజకీయాల ఆటలో ఒక సామాన్యుడి చివరి ప్రయాణం ఎంతటి అనిశ్చితిలో పడిందో చెప్పడానికి ఇదొక విషాద దృశ్యం. చివరి ప్రయాణానికి ఆగిన బాట…పూణె మున్సిపల్ కార్పొరేషన్…

Read More
India's Billionaires and Bankers

కుబేరుల కోసం బ్యాంకర్ల త్యాగం – కోటీశ్వరులకు 100 మంది బ్యాంకర్ల తోడు

సహనం వందే, హైదరాబాద్: భారతదేశంలో కొత్త కుబేరుల జాతర మొదలైంది. ఒకప్పుడు కేవలం పాత తరం వ్యాపారస్తుల వద్దే ఉన్న సంపద… ఇప్పుడు టెక్నాలజీ స్టార్టప్ రంగాల పుణ్యమా అని యువత చేతుల్లోకి వస్తోంది. ఈ భారీ డబ్బును ఎలా కాపాడుకోవాలి? ఎక్కడ పెంచాలి? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పే వ్యాపారమే వెల్త్ మేనేజ్‌మెంట్. ఇప్పుడు ఇదే రంగంలోకి బిలియనీర్ అన్షు జైన్ తన భారీ అస్త్రాలతో దిగుతున్నారు. జైన్ ఇచ్చే ఆర్థిక రక్షణఅన్షు జైన్ వ్యాపారం…

Read More
Google CEO Sundar Pichai

బాక్స్ బద్దలయ్యే బాస్ జీతం – గూగుల్ సీఈఓ పిచాయ్‌పై 6361 కోట్ల వర్షం

సహనం వందే, హైదరాబాద్: గూగుల్ సీఈఓ సుందర పిచాయ్‌పై కాసుల వర్షం కురుస్తోంది. రాబోయే మూడేళ్ల కాలానికి ఆయనకు ఏకంగా రూ. 6361 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించింది. టెక్ ప్రపంచంలో ఒక ఎగ్జిక్యూటివ్‌కు లభించిన అత్యంత భారీ పారితోషికాల్లో ఇది ఒకటిగా నిలిచింది. కంపెనీ ప్రతిష్టను పెంచడంలో ఆయన చూపుతున్న చొరవకు, బాధ్యతలకు ఇచ్చే ప్రతిఫలంగా బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. కార్పొరేట్ వర్గాల్లో ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన ఖరగ్ పూర్…

Read More
Farmer Funds

రైతు సంక్షేమమా? కార్పొరేట్ జూదమా? – నాబార్డు ఆర్థిక ప్రయోగంపై నీలినీడలు

సహనం వందే, హైదరాబాద్: రైతు ఆత్మస్థైర్యాన్ని నింపాల్సిన జాతీయ వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి బ్యాంకు (నాబార్డు) ఇప్పుడు అసాధారణమైన ఆర్థిక జూదాన్ని ఎంచుకుని విమర్శలపాలవుతోంది. దశాబ్దాలుగా రైతులకు చౌకగా రుణాలను అందిస్తూ వచ్చిన ఈ సంస్థ… తాజాగా అంతర్జాతీయ బాండ్ల మార్కెట్‌లో సంక్లిష్టమైన ‘సావరిన్ బాండ్-లింక్డ్ స్వైప్’ లావాదేవీలకు తెరతీయడం వ్యవసాయ రంగంలో తీవ్ర కలకలం రేపుతోంది. క్షేత్రస్థాయిలో రైతులకు అప్పులు దొరక్క అల్లాడుతుంటే నాబార్డు తన వద్ద ఉన్న నిధులను అస్థిరమైన గ్లోబల్ ఫైనాన్షియల్ డెరివేటివ్‌లలో…

Read More
US Vs India's Rise

అ’గ్లి’రాజ్యం… వక్రబుద్ధి – చైనా మాదిరి భారత్ ఎదుగుదల వద్దట

సహనం వందే, హైదరాబాద్: అమెరికా నిజ స్వరూపం బట్టబయలైంది. ఇండియాను పూర్తిగా కంట్రోలులో పెట్టుకోవాలని నిస్సిగ్గుగా ప్రకటించింది. భారత్ తోక జాడించకుండా చూడాలని స్పష్టం చేసింది. గతంలో చైనాను ప్రోత్సహించి తప్పు చేశామని… ఇప్పుడు భారత్ విషయంలో అటువంటి పరిస్థితిని పునరావృతం చేయబోమని బహిరంగంగా ప్రకటించటం అగ్రరాజ్య అహంకారానికి నిదర్శనం. భారత్ తమకు పోటీగా మారనివ్వబోమంటూ అమెరికా అధికారులు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనంగా మారాయి. అగ్రరాజ్యం వక్రబుద్ధి…చైనాలా ఇండియా అభివృద్ధిలో దూసుకుపోతే…

Read More
Barbie ga Cricketer Mandhana

బార్బీ బొమ్మ ‘క్రికెటర్’మ్మ – క్రికెటర్ మంధానకు మహిళా దినోత్సవ కానుక

సహనం వందే, హైదరాబాద్: క్రీడా రంగంలో రికార్డులు సృష్టిస్తున్న మహిళా మణులు ఇప్పుడు ఆట బొమ్మలుగా అవతరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమెరికాకు చెందిన మట్టెల్ సంస్థ అరుదైన గౌరవాన్ని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళా స్టార్లను బార్బీ బొమ్మలుగా రూపొందించింది. ఇది కేవలం బొమ్మల తయారీ మాత్రమే కాదు… భవిష్యత్ తరాలకు గొప్ప స్ఫూర్తినిచ్చే అడుగు. కలల జట్టులో చేరికమట్టెల్ సంస్థ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన మొట్టమొదటి బార్బీ డ్రీమ్ టీమ్‌లో స్మృతి…

Read More
Vijay Thrisha

పాత స్నేహమా? కొత్త బంధమా? – పెళ్లి వేడుకలో తళుక్కుమన్న విజయ్, త్రిష

సహనం వందే, తమిళనాడు: తమిళ స్టార్ విజయ్, త్రిషల కెమిస్ట్రీ మళ్లీ తెరపైకి వచ్చింది. గురువారం ఒక వివాహ వేడుకకు ఈ జంట కలిసి హాజరవ్వడం సినీ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. వ్యక్తిగత జీవితంలో వివాదాలు, రాజకీయ విమర్శలు చుట్టుముడుతున్న వేళ వీరిద్దరి కలయిక సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం స్నేహమా లేక కొత్త బంధమా అంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు. ఒకే కారులో ప్రయాణంతమిళ హీరో విజయ్, నటి త్రిష కృష్ణన్ కలిసి…

Read More
Online Fake Face Makeup Creams

మేకప్పు మహాగబ్బు – ముఖానికి మలమూత్ర క్రీమ్

సహనం వందే, హైదరాబాద్: మీరు ముఖానికి రాసుకునే ఖరీదైన క్రీమ్… అందాన్ని ఇచ్చే సౌందర్య సాధనం కాదు అచ్చమైన అశుద్ధం. అవును ఆన్‌లైన్‌ లో తక్కువ ధరకు దొరికే బ్రాండెడ్ మేకప్ సామాగ్రిలో మానవ విసర్జితాలు, మూత్రం, ఎలుకల మలమూత్రాలు ఉన్నట్లు దిగ్భ్రాంతికరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్న ఇ-కామర్స్ దిగ్గజాలు.. యువత ప్రాణాలను విషపూరిత రసాయనాలకు తాకట్టు పెడుతున్నాయి. అందం కోసం చేసే ఆరాటం కాస్తా ఆసుపత్రి పాలయ్యేలా చేస్తున్న…

Read More