Ramappa Cheruvu Vs Singareni

రామప్ప గుండెల్లో సింగరేణి బాంబు – బొగ్గు గనుల తవ్వకాలతో ప్రమాదం

సహనం వందే, వరంగల్: మన చరిత్రకు గుండెకాయ లాంటి రామప్ప ఆలయాన్ని, ఆ పక్కనే ప్రశాంతమైన రామప్ప చెరువును బొగ్గు గనుల తవ్వకాల్లో ముంచెత్తేందుకు సింగరేణి సంస్థ సిద్ధమవుతోందా? ములుగు జిల్లా వెంకటాపురంలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిని తవ్వాలని చూస్తున్న తీరుపై ఇప్పుడు సర్వత్రా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్, ఇతర సాంస్కృతిక వేత్తలు అంతా కలిసి ఈ ప్రాజెక్టును తక్షణమే ఉపసంహరించుకోవాలని గగ్గోలు పెడుతున్నారు. సుమారు 800 సంవత్సరాల చరిత్ర ఉన్న…

Read More
ACB Rides - Rangareddy DMHO and GHMC Sunitha

అడ్డంగా దొరికిన మేడమ్స్ – ఏసీబీ వలలో మహిళా అధికారులు

సహనం వందే, హైదరాబాద్: కష్టపడి చదివి ఉద్యోగాలు సాధిస్తే కన్నవాళ్ళు ఎంతో మురిసిపోతారు. ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకుని ప్రమోషన్లు సాధిస్తే ఉన్నత స్థానాలకు వెళ్తారు, సమాజంలో గొప్ప గౌరవం పొందుతారు. కానీ అదే డబ్బు యావలో దిగజారిపోతే తమ కింద పనిచేసే అటెండర్లు కూడా కనీసం మనుషులుగా చూడరు. లక్షల్లో జీతాలు, అదనపు సౌకర్యాలు అనుభవిస్తూ లంచాలకు కక్కుర్తిపడి ఏసీబీకి పట్టుబడిన ఇద్దరు మహిళా అధికారుల తీరు చూస్తే ఎవరికైనా అసహ్యం వేయక మానదు. జిల్లా…

Read More
Balakrishna Grandson Movie

మోక్షజ్ఞతో బాలయ్య ముద్దుగుమ్మలు – డెబ్యూ మూవీలో రవీనా టాండన్, శోభన

సహనం వందే, హైదరాబాద్: నందమూరి అభిమానులకు ఇది పూనకాలు తెప్పించే వార్త. మోక్షజ్ఞ ఎంట్రీ సినిమాతోనే సరికొత్త సంచలనాలకు తెరలేపబోతున్నారా? బాలకృష్ణ తనయుడి తొలి సినిమాపై రోజుకో ఆసక్తికరమైన ప్రచారం బయటకు వస్తూ నెట్టింట రచ్చ లేపుతోంది. బింబిసార డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బాలయ్య ముద్దుగుమ్మలే మోక్షజ్ఞకు తోడుఈ సినిమాలో బాలకృష్ణతో గతంలో జతకట్టిన స్టార్ హీరోయిన్లు కనిపించబోతున్నారనే వార్త ఇప్పుడు టాక్…

Read More
Revanth Reddy Vs Mahesh Kumar Goud

రేవంత్‌రెడ్డితో మహేష్‌కుమార్ గౌ’ఢీ’ – సీఎంతోనే పెట్టుకున్న పీసీసీ అధ్యక్షుడు

సహనం వందే, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో ఒకే ఒక్క ప్రకటన ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతోంది. తెలంగాణకు త్వరలోనే ఒక బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి కాబోతున్నారా? ఆదివారం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అసలు ఆయన ఏమన్నారు? ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యూహం ఏమిటి? అనేది ఇప్పుడు చూద్దాం. రేవంత్‌కు చెక్ పెట్టే వ్యూహమా?ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను మరో 10…

Read More
`Rahul Gandhi's Satyagrah Digital platform

అణచివేస్తే అగ్నిగుండమే – ఉద్యమాలకు అండగా కాంగ్రెస్ ‘సత్యాగ్రహం’

సహనం వందే, న్యూఢిల్లీ: దేశంలో ప్రతిఒక్కరూ తమ హక్కుల కోసం వీధిపోరాటాలు చేస్తున్న ఈ రోజుల్లో ఏకాకిగా మిగిలిపోతున్న కోట్లాది గొంతులకు తోడుగా ఎవరు నిలబడతారు? విద్యార్థులు, రైతులు, దళితులు, గిరిజనులు, మహిళలు పడుతున్న వేదనను వెలికితీసే నాథుడేడీ? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒక కొత్త సత్యాగ్రహ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న స్థానిక ప్రజా పోరాటాలను ఒకే వేదికపైకి, ఒకే మ్యాప్‌ మీదికి తీసుకొచ్చి వాటికి ప్రాణం పోయడమే…

Read More
Telangana Top 1 position in Liquor usage

తాగడంలో మనోళ్లే తోపు! – తూలుతున్న తెలంగాణ… దేశంలో నెంబర్-1

సహనం వందే, హైదరాబాద్: మందు తాగడంలో మన తెలంగాణోళ్లను కొట్టేటోడే లేడని మీకు తెలుసా? జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్.ఎఫ్.హెచ్ఎస్-6) వెల్లడించిన నిజాలు చూస్తే ఎవరైనా సరే నోరెళ్లబెట్టాల్సిందే. దేశంలోనే అత్యధికంగా మద్యం సేవిస్తున్న రాష్ట్రంగా మన తెలంగాణ మొదటి స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. పురుషుల్లో మనోళ్లదే హవా…మన రాష్ట్రంలో 15 ఏళ్లు దాటిన మగవాళ్లలో ఏకంగా 43.9 శాతం మంది క్రమం తప్పకుండా మద్యం తాగుతున్నారు. దేశమంతటా చూస్తే ఈ సగటు కేవలం…

Read More
Dasara New Movies

దసరా దెబ్బకు బాక్సాఫీస్ బద్దలు – పండుగ రేసులో నాలుగు పెద్ద సినిమాలు

సహనం వందే, హైదరాబాద్: ఈసారి దసరా పండుగ సీజన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మంట పుట్టించబోతోందో తెలుసా? ఏకంగా నాలుగు పెద్ద సినిమాలు థియేటర్లలోకి దూసుకొస్తున్నాయి. మరి ఈ రేసులో అసలు విజేత ఎవరు, దేనికి ఎక్కువ హైప్ ఉందో తెలుసుకోవాలని ఉందా? నాలుగు సినిమాలు వస్తున్నా కూడా అనుకున్నంత రేంజ్ లో సందడి ఉందా అంటే డౌటే అనిపిస్తోంది. వెంకీ మామ త్రివిక్రమ్ కలయికఅందరి కంటే ముందుగా ఈ నెల 9న విక్టరీ వెంకటేష్ తన…

Read More
Kedarinath garbage Movement

కేదార్‌నాథ్‌లో దేవుడే ఆశ్చర్యపోయేలా…! – భక్తులంతా ఏకమై విప్లవాత్మక ఉద్యమం

సహనం వందే, కేదార్‌నాథ్: మన కేదార్‌నాథ్ ఆలయ పరిసరాలు ఎప్పుడైనా ప్లాస్టిక్ కుప్పలతో నిండిపోయి ఉండటం చూసి గుండె చెదిరిపోయిందా? ఈసారి అక్కడ చరిత్రలోనే ఎన్నడూ చూడని ఒక అద్భుతమైన మార్పు జరిగింది. హిమాలయాల పవిత్రతను కాపాడటానికి వేలాదిమంది భక్తులు చేతులు కలిపి టన్నుల కొద్దీ చెత్తను కొండలపై నుంచి కిందకు మోసుకొచ్చారంటే నమ్మగలరా? ప్రశాంతమైన ఆ పర్వత లోయల్లో ఇప్పుడు అసలైన భక్తి రసం పరిశుభ్రత రూపంలో పొంగిపొర్లుతోంది. కొండ దిగుతున్న చెత్త మూటలు…మీరు ఎప్పుడైనా…

Read More
Death Danger on Students

విద్యార్థులపై డెత్ ప్రెజర్! – సుప్రీంకోర్టు ప్యానెల్ కమిటీ సర్వే రిపోర్ట్

సహనం వందే, న్యూఢిల్లీ: ఒక్క మార్కు తగ్గితేనే జీవితం అయిపోయిందనుకునే రోజులివి. అలాంటిది దేశంలోని అత్యున్నత కాలేజీల్లో చదువుతున్న వేలాది మంది విద్యార్థులు మానసికంగా ఎలాంటి నరకం అనుభవిస్తున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? చదువుకోవాల్సిన వయసులో భావి భారత పౌరులుగా ఎదగాల్సిన సమయాన వారిలో తీవ్ర మానసిక వేదన కనిపిస్తోంది. మన విద్యాసంస్థల్లో విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురవుతున్నారో తెలిస్తే నిజంగా గుండె పగిలిపోతుంది. సుప్రీంకోర్టు టాస్క్ ఫోర్స్ అధ్యయనంఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు ఈమధ్యకాలంలో బాగా…

Read More
Income through Youtube

యూట్యూబ్‌తో కోట్ల వర్షం! – 10 లక్షల మందికి పైగా ఫుల్ టైమ్ ఉద్యోగాలు

సహనం వందే, హైదరాబాద్: ఒకప్పుడు యూట్యూబ్ అంటే కేవలం వీడియోలు చూసి టైమ్ పాస్ చేసే యాప్ మాత్రమే అనుకునేవాళ్లం. చేతిలో సెల్ ఫోన్ పట్టుకుని ఏదేదో వీడియోలు తీస్తే ఏమొస్తుందిలే అని నవ్వుకున్న రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు అదే వేదిక ఎంతోమంది జీవితాలను మార్చేస్తూ కోట్లకు పడగలెత్తేలా చేస్తోంది. యూట్యూబ్ ఇప్పుడు ఒక చిన్న యాప్ కాదు… మన దేశ ఆర్థిక వ్యవస్థనే పరుగులు పెట్టించే ఒక పెద్ద ఇండస్ట్రీగా మారింది. లక్షలాది మందికి…

Read More