In Corrpution Banks in Top Position

అవినీతిలో బ్యాం’కింగ్’ – లంచాల్లో టాప్ పొజిషన్లో బ్యాంకులు

సహనం వందే, న్యూఢిల్లీ: దేశాన్ని పట్టి పీడిస్తున్న అవినీతి లీలలు బట్టబయలయ్యాయి. కేంద్ర విజిలెన్స్ కమిషన్ విడుదల చేసిన సరికొత్త నివేదిక ప్రభుత్వ శాఖల బండారాన్ని బట్టబయలు చేసింది. గతేడాది ఏకంగా 70,584 అవినీతి ఫిర్యాదులు రావడం వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది. సామాన్యుడి చెమట ఊడ్చి సంపాదించిన సొమ్మును అవినీతిపరులు దోచుకుంటుంటే దేశం ఎలా పురోగమిస్తుంది? అవినీతిలో బ్యాంకులే టాప్…బ్యాంకుల్లో అవినీతి ఏ స్థాయిలో వేళ్లూనుకుందో చూస్తే దిమ్మతిరిగిపోతుంది. ఈ మొత్తం అవినీతి లొసుగుల జాబితాలో సామాన్యులతో…

Read More
Sonu Sood at Nepal Floods

నేపాల్ వీధుల్లో సూద్‌ అడుగులు! – వరద బాధితులకు సోను సూద్ అభయం

సహనం వందే, నేపాల్: కష్టమొచ్చినప్పుడు సరిహద్దులు లెక్కచేయకుండా ముందుకెళ్లే అసలు సిసలు రియల్ హీరో సోనూసూద్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. నేపాల్ దేశాన్ని వణికించిన భయంకరమైన వరద విలయంలో సర్వస్వం కోల్పోయిన ప్రజల రోదనలకు చలించిపోయి స్వయంగా రంగంలోకి దిగి అక్కడి బాధితులకు అండగా నిలుస్తున్నారు. సరిహద్దులను దాటిన సోనూసూద్ సేవలు…కోవిడ్ సమయంలో దేశవ్యాప్తంగా వలస కార్మికులకు దేవుడిగా నిలిచిన నటుడు సోనూసూద్… ఇప్పుడు సరిహద్దులు దాటి పక్కనే ఉన్న నేపాల్ దేశంలోని వరద…

Read More
South Leaders Silence on Delimitation

సౌత్ లీడర్లు సరెండర్ అయ్యారా? – డీలిమిటేషన్ అంశంపై దక్షిణాది మౌనం

సహనం వందే, హైదరాబాద్: ఇప్పుడు దక్షిణాది రాజకీయాలను అత్యంత తీవ్రంగా కలవరపెడుతున్న ప్రధాన అంశం లోక్‌సభ సీట్ల పునర్విభజన. దక్షిణాది నాయకులు ఈ విషయంలో కలిసికట్టుగా మాట్లాడలేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఉత్తరాది హవా ముందు మన రాష్ట్రాల నాయకులు పూర్తిగా చేతులెత్తేస్తున్నారు. జాతీయ స్థాయిలో మన గొంతు రోజురోజుకూ బలహీనపడిపోతోంది. నేతల మౌనరాగంఇటీవల తమిళనాడులో జరిగిన దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశంలో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మినహా మిగతా రాష్ట్రాల నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు తీవ్ర…

Read More
Career Packages in Crores

కోట్లు కురిపించే కెరీర్ – డిగ్రీతో నెలకు లక్షల్లో సంపాదన

సహనం వందే, హైదరాబాద్: మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఉపాధి రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఆర్డర్ క్లర్కుల ఉద్యోగాలు కనుమరుగవుతుంటే మేధో సంపత్తితో కూడిన వృత్తులకు ఎర్రతివాచీ స్వాగతం లభిస్తోంది. అమెరికా లేబర్ బ్యూరో తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం ఏఐ మాయాజాలం నుంచి టెక్నాలజీ వరకూ రాబోయే రోజుల్లో ఏ కొలువులకు కోట్లు క్యూ కడతాయో ఈ విశ్లేషణలో చూద్దాం. సాఫ్ట్‌వేర్ కొలువుల జోరు…జాబ్ లిస్ట్ లో మొదటి స్థానంలో నిలిచిన సాఫ్ట్‌వేర్ డెవలపర్…

Read More
Mallikarjun Karge issue

మనుస్మృతి దహనం – ఢిల్లీలో రగులుతున్న రాజకీయం

సహనం వందే, న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పర్యటన తర్వాత జరిగిన శుద్ధి కార్యక్రమంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గళం విప్పారు. దీంతో బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటంతో దేశ రాజధాని ఒక్కసారిగా భగ్గుమంది. ఈ అణచివేతకు వ్యతిరేకంగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్… ఢిల్లీలోని కేశవ్ కుంజ్ వద్ద ఉన్న ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం వెలుపల నిరసన చేపట్టారు. మనుధర్మ ప్రతుల దహనం…కాంగ్రెస్…

Read More
Money

డబ్బులిస్తే సృజ’నో’త్మకత – రేటు కడితే రాత మారుతుందా?

సహనం వందే, హైదరాబాద్: ఉద్యోగుల సృజనాత్మకతను డబ్బులతో కొనలేమని హార్వర్డ్ పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. భారీ నజరానాలు ప్రకటిస్తే నాణ్యమైన ఆలోచనలు రాకపోగా, కేవలం పాత ఐడియాల రాశులు మాత్రమే మిగులుతాయని తాజా అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. డబ్బుల ఆశఆఫీసుల్లో ఉద్యోగుల క్రియేటివిటీని పెంచడానికి మేనేజ్మెంట్లు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి. ఎవరైతే కొత్త ప్రాజెక్ట్ మీద అద్భుతమైన ఐడియా ఇస్తారో వాళ్లకు లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ఇస్తామని లేదంటే వేతనాలు భారీగా పెంచుతామని నూనె రాస్తుంటారు….

Read More
NEET PG Exam at Jaipur Issue

నీట్ పరీక్షలో పది సార్లు పవర్ కట్ – కనీసం జనరేటర్ సదుపాయం లేని దుస్థితి

సహనం వందే, రాజస్థాన్: దేశంలోని ప్రతిష్టాత్మకమైన మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలో తీవ్ర గందరగోళం చెలరేగింది. జైపూర్ కేంద్రంలో పదేపదే పవర్ కట్ కావడంతో కంప్యూటర్ సిస్టమ్స్ హ్యాంగ్ అయ్యాయి. లక్షలాది మంది భవిష్యత్తు అగమ్యగోచరంగా మారడంతో అభ్యర్థులు రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. ఎన్బీఈఎంఎస్ వైఫల్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నీట్ పీజీ పరీక్షలో సాంకేతిక వైఫల్యాలు…నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం దేశాన్ని కుదిపేసిన సంఘటన మరువకముందే… ఇప్పుడు నీట్ పీజీ పరీక్ష గందరగోళం నిర్లక్ష్యానికి…

Read More
Men Sweating Smell

మగాడి కంపు… మగువకు ఇంపు – అబ్బాయిల చెమటకు అమ్మాయిల ఫిదా

సహనం వందే, హైదరాబాద్: స్నానం చేయకుండా, ఒళ్లంతా చెమట కంపు కొడుతుంటేనే అమ్మాయిలు ఫిదా అవుతారనే సరికొత్త పిచ్చి నేటి సోషల్ మీడియాలో కుర్రకారును ముంచెత్తుతోంది. వ్యక్తిగత పరిశుభ్రతను పూర్తిగా గాలికి వదిలేసి, సహజ వాసనల పేరుతో వికృత ప్రయోగాలు చేస్తున్న ఈ అనాగరిక పోకడలు ఇప్పుడు యావత్ సమాజాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. నేటి తరం యువత వికృత పోకడల బండారం ఇది. చెమట వాసనే పెట్టుబడి…టిక్‌టాక్ పుణ్యమా అని ఇప్పుడు నెట్టింట ఫెరోమోన్ మాక్సింగ్ అనే…

Read More
The Paradise Yeasa Nagula Song

జానపదాల జ్వాలలో ఏశనాగుల సాంగ్ – ది ప్యారడైజ్ సినిమా పాటకు 3 కోట్ల వ్యూస్

సహనం వందే, హైదరాబాద్: న్యాచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఒదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలోని ఏశనాగుల పాట విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో ఇండియా వైడ్‌గా నంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతూ సంచలనాలు సృష్టిస్తోంది. ప్యాన్ ఇండియా రేంజ్‌లో భారీ అంచనాలుటాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ ప్యాన్ ఇండియా మూవీస్‌లో ది ప్యారడైజ్ సినిమా ముందు వరుసలో నిలబడుతుంది. న్యాచురల్ స్టార్ నాని హీరోగా,…

Read More
Sonia Life Secrets - Belonging: A Journey of Love

సోనియా లైఫ్ సీక్రెట్స్ – ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ పేరుతో బుక్

సహనం వందే, హైదరాబాద్: రాజకీయాల్లోకి రానని చెప్పిన ఒక గృహిణి దేశాన్ని శాసించే స్థాయికి ఎలా ఎదిగారనే దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇందిరా గాంధీ కోడలిగా, రాజీవ్ గాంధీ భార్యగా సోనియాగాంధీ ఎదుర్కొన్న ఒడిదుడుకులతో కూడిన ఆత్మకథ ఇప్పుడు మార్కెట్లోకి రాకముందే సంచలనం సృష్టిస్తోంది. రాజకీయాలను శాసించిన విషాదాల నీడల… కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తన రాజకీయ, వ్యక్తిగత జీవిత విశేషాలను పుస్తక రూపంలో ప్రపంచం ముందుకు తీసుకువస్తున్నారు. బిలాంగింగ్ ఏ జర్నీ ఆఫ్…

Read More