మ్యాథ్స్ పట్టు… కోట్లు కొల్లగొట్టు – ఇరవై ఏళ్లకే అపర కుబేరులు
సహనం వందే, హైదరాబాద్: ప్రపంచ ఆర్థిక వేదికపై ఇప్పుడు అనూహ్యమైన మార్పు చోటు చేసుకుంది. 30 ఏళ్ల వయసు నిండకముందే వేల కోట్ల సామ్రాజ్యాలను శాసిస్తున్న యువ బిలియనీర్ల సంఖ్య రికార్డు స్థాయికి చేరింది. కృత్రిమ మేధస్సు, వంశపారంపర్యంగా అందిన ఆస్తుల కలయికతో ఈ కొత్త తరం కుబేరులు పాతతరం రికార్డులను తిరగరాస్తున్నారు. సాంకేతికత, సంప్రదాయ వ్యాపారాల మధ్య సమతుల్యత పాటిస్తూ వీరు ప్రపంచ మార్కెట్లను కొత్త దిశగా నడిపిస్తున్నారు. ఏఐ సృష్టించిన కొత్త సంపదప్రస్తుతం ముప్పై…