యుద్ధం తెచ్చిన అదృష్టం – ఇండియన్ స్టార్టప్ కంపెనీల అంతరిక్ష వేట
సహనం వందే, హైదరాబాద్: అమెరికా-ఇరాన్ మధ్య రేగిన యుద్ధ జ్వాలలు భారతీయ అంతరిక్ష స్టార్టప్ లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. యుద్ధ క్షేత్రంలో శత్రువుల కదలికలను కనిపెట్టే ‘స్పేస్ బేస్డ్ సర్వైలెన్స్’ డేటా కోసం ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది. గగనతలంలో నిశ్శబ్దంగా తిరుగుతున్న మన దేశీ ఉపగ్రహాలు ఇచ్చే సమాచారం అంతర్జాతీయ రక్షణ సంస్థలకు, బీమా కంపెనీలకు దిక్సూచిగా మారింది. ఒకప్పుడు కేవలం ప్రయోగాలకే పరిమితమైన మన యువ కంపెనీలు ఇప్పుడు గ్లోబల్ వార్…