కోర్టులో ‘హార్ట్’ బ్రేక్ – గోడు వెళ్ళబోసుకున్న ఆర్గాన్స్
(“కోర్టు గది కాదు ఇది…” – “నీ శరీరం లోపల నడుస్తున్న కేసు!” “గుండె అరుస్తోంది…”“రక్తం రావట్లేదని!” “లివర్ చెప్తోంది…”“పదేళ్లుగా హెచ్చరిస్తున్నానని!” “ఊపిరితిత్తులు గగ్గోలు…”“పొగతో నింపేశావని!” “మెదడు మండిపోతుంది…”“విశ్రాంతి ఇవ్వలేదని!” “నువ్వు మాత్రం…”‘అన్నీ లైట్ తీసుకున్నావు!’ “శరీరం మాట వినకపోతే…”“అది సమ్మె చేస్తుంది!” “ఇది కథ కాదు…”“మనందరి జీవితం!” “బాడీ సిగ్నల్స్ ఇగ్నోర్ చేయకు…”“లేట్ అయితే… ‘తుది తీర్పే’!” “దేహమే న్యాయమూర్తి!”) కోర్టులో న్యాయమూర్తి నల్ల కోటు తీసి తెల్ల కోటు వేశారు. బోనులో 60 ఏళ్ళ…