
మద్యం మత్తులోకి జొమాటో – ఆన్ లైన్ ఆర్డర్ ద్వారా హోమ్ డెలివరీ
సహనం వందే, హైదరాబాద్:మద్యం ప్రియులకు గుడ్ న్యూస్! మందు కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పనిలేదు. పదిమంది చూస్తారేమోనన్న భయం అక్కర్లేదు. కావాల్సిన బ్రాండ్, దానికి తోడు మంచి సైడ్ డిష్ ఇంట్లో కూర్చునే ఆర్డర్ చేయవచ్చు. ఇది ఒక కల కాదు. వాస్తవానికి మరో అడుగు. పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తుండగా, ఇప్పుడు కేరళ కూడా అదే బాటలో పయనిస్తోంది. స్విగ్గీ, జొమాటో వంటి ఫ్లాట్ఫామ్లతో ఆన్…