అఖిలాంధ్ర సేవలో ‘నిఖిల’ – ఎంపీ అప్పలనాయుడు కూతురి పేరుతో ట్రస్ట్
సహనం వందే, రణస్థలం: ఎంపీగా తన గెలుపు వెనుక ఐదుగురు మహిళల ప్రేరణ ఉందని కలిశెట్టి అప్పలనాయుడు బహిరంగంగా ప్రకటించారు. తన కుమార్తె నిఖిల పేరు మీద ఆయన నెలకొల్పిన ట్రస్ట్ ఇప్పుడు విజయనగరం పార్లమెంట్ పరిధిలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. కేవలం రాజకీయమే కాదు సామాజిక బాధ్యతలో కూడా తాము ముందుంటామని ఆయన నిరూపిస్తున్నారు. నిఖిల పేరిట కొత్త ఆశలువిజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, సతీమణి ప్రభ నాయుడు ఆదివారం నిఖిల చారిటబుల్ ట్రస్ట్‌ను…