Manipur Bomb Blast issue

మణిపూర్ మండుతోంది – పసిప్రాణాల బలితో మిన్నంటిన ఆగ్రహం

సహనం వందే, మణిపూర్: మణిపూర్ మట్టిలో మళ్ళీ నెత్తురు చిందింది. బిష్ణుపూర్ జిల్లాలో జరిగిన బాంబు దాడిలో ఐదేళ్ళ బాలుడు, ఐదు నెలల పసికందు ప్రాణాలు కోల్పోవడంతో లోయ జిల్లాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. శాంతి స్థాపనలో వైఫల్యాలు, పసిపిల్లల మరణాలు ఇప్పుడు రాజకీయ సెగగా మారి రాష్ట్ర యంత్రాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఐదు రోజుల దిగ్బంధంచిన్నారుల మృతికి నిరసనగా పౌర సమాజ సంస్థలు ఆదివారం నుండి ఐదు రోజుల సంపూర్ణ బంద్‌ను ప్రకటించాయి. దీంతో లోయ…

Read More