New Labor Laws

కొత్త చట్టం… బానిసత్వం – కార్మికుల 8 గంటల పని పరిమితి ఎత్తివేత

సహనం వందే, న్యూఢిల్లీ:యువతి యువకుల్లారా మీరు దేశాన్ని అభివృద్ధి చేయాలంటే బాగా పనిచేయాలి. అలా చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి జోలికి వెళ్ళమాకండి. ఎందుకంటే మీకు కుటుంబంతో గడిపే సమయం ఉండదు. ఇప్పటివరకు రోజుకు 8 గంటలున్న పని విధానాన్ని కేంద్ర ప్రభుత్వం 12 గంటల వరకు పెంచుకునేలా సవరణలు చేసింది. హైదరాబాదు లాంటి చోట్ల 12 గంటలు పని చేసిన తర్వాత ట్రాఫిక్ లో రెండు మూడు గంటలు పోతుంది. అంటే రోజుకు మీరు 15…

Read More