Iran war n Dollar

శవాల మధ్య డాలర్ దర్జా – యుద్ధ మంటల్లో అమెరికా కరెన్సీ ధగధగ

సహనం వందే, హైదరాబాద్: ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం అవుతుంటే, అమెరికా డాలర్ మాత్రం తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా డాలర్‌ను భావించి పరుగులు తీస్తుండటంతో అగ్రరాజ్యం కరెన్సీ ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. ఆపద కాలంలో ఆదుకుంటాయనుకున్న ఇతర సురక్షిత పెట్టుబడులన్నీ నీరుగారిపోయాయి. ఈ వికృత ఆర్థిక అసమతుల్యత ఇప్పుడు అగ్రరాజ్యం ఆధిపత్యానికి తిరుగులేని ఆయుధంగా మారింది. డాలర్ ఎందుకు పెరుగుతుంది?యుద్ధం వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు దెబ్బతింటాయనే భయం ఉంటుంది. ఇలాంటి…

Read More
One Dollar reaches Rs.89.48

రూపాయి ‘క్రాష్’తో ఆర్థిక విధ్వంసం – కాపాడే ఆర్థిక వైద్యులు ఎవరు?

సహనం వందే, ముంబై: దేశ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ వంటి రూపాయి విలువ రోజురోజుకూ పాతాళానికి పడిపోతోంది. ఒక్క అమెరికన్ డాలర్ విలువ ఏకంగా రూ. 89.48 దాటి కొత్త రికార్డు సృష్టించింది. ఇది కేవలం ఒక సంఖ్య కాదు… దేశ ఆర్థిక శక్తికి అద్దం పట్టే చేదు నిజం. రూ. 90 అనే ముఖ్యమైన మార్క్ ఇప్పుడు అందరినీ భయపెడుతోంది. రిజర్వ్ బ్యాంక్ అప్పుడప్పుడూ మార్కెట్లోకి డాలర్లు అమ్మి రూపాయిని పైకి లేపే ప్రయత్నం చేసినా…

Read More