రూపాయికే బంగారం – డిజిటల్ రూపం… లాభాల ప్రతిరూపం
సహనం వందే, హైదరాబాద్: బంగారం అంటే కేవలం బీరువాలో దాచుకునే నగలే కాదు. అదిప్పుడు మీ స్మార్ట్ఫోన్లోని ఒక అంకె మాత్రమే. వేల రూపాయలు ఉంటేనే బంగారం కొనాలనే నిబంధనలు ఇప్పుడు మారిపోయాయి. కేవలం 1 రూపాయికే 99.9 శాతం స్వచ్ఛమైన పసిడిని మీ జేబులో ఉంచుకోవచ్చు. ఇదే డిజిటల్ గోల్డ్ విప్లవం. మీ అరచేతిలోనే అక్షయ పాత్రలా ఇది కనిపిస్తోంది. ఆన్లైన్ బంగారం గుట్టుడిజిటల్ గోల్డ్ అంటే మీరు భౌతిక బంగారం కొన్నట్లే లెక్క. కాకపోతే…