ఉత్తుత్తి పోలీస్… నకిలీ పెళ్ళామ్స్ – ప్రపంచాన్ని నివ్వెర పరుస్తున్న నేర సామ్రాజ్యం
సహనం వందే, హైదరాబాద్: మనం క్లిక్ చేసే ప్రతి లింక్ వెనుక ఒక భారీ నేర సామ్రాజ్యం దాగి ఉంది. మీ జేబుకు చిల్లు పెట్టే కిలాడీలు ఇప్పుడు ఖండాంతరాలు దాటి విస్తరించారు. జమ్తారా చీకటి వీధుల నుంచి కంబోడియా రక్తపాత గదుల వరకు సాగుతున్న ఈ దగా వెనుక ఉన్న భయంకరమైన నిజాలు తెలిస్తే మీ గుండె ఆగిపోతుంది. ఇది కేవలం దొంగతనం కాదు… ఇంటర్నేషనల్ క్రైమ్ నెట్వర్క్. స్నిగ్దా పూనం అన్వేషణప్రముఖ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్…