రాహుల్ – విజయ్ రీల్… కేంద్రం సీల్! – ఇన్‌స్టాగ్రామ్ సెన్సార్‌షిప్ కలకలం
సహనం వందే, హైదరాబాద్: తమిళనాడు రాజకీయ ముఖచిత్రం మారిన వేళ సోషల్ మీడియా వేదికగా డిజిటల్ యుద్ధం మొదలైంది. ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన అపురూప ఘట్టంపై ఇన్‌స్టాగ్రామ్ వేసిన ఆంక్షలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. విపక్ష నేత గొంతు నొక్కే ప్రయత్నమా లేక సాంకేతిక తప్పిదమా అనే కోణంలో చర్చ జరుగుతోంది. ఆంక్షల పర్వంతమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన వేడుకకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఆ సమయంలో వీరిద్దరి కలయికకు…