బూతు సినిమా నీతి కబుర్లు – చిరంజీవి కాస్టింగ్ కౌచ్ పై చిన్మయి విస్మయం
సహనం వందే, హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ మళ్ళీ సెగలు పుట్టిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త వివాదానికి తెరలేపాయి. ఒక పక్క పరిశ్రమ స్వచ్ఛమైనది అని ఆయన అంటుంటే, లేదు అది కేవలం భ్రమ అని సింగర్ చిన్మయి గట్టిగా నిలదీశారు. బాధితుల తరపున ఆమె చేస్తున్న పోరాటం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. అద్దం కాదు అది మురికి గుంట…మన శంకర వరప్రసాద్ సినిమా వేడుకలో చిరంజీవి…