జెన్ జెడ్ విప్లవం… కుర్రాళ్ల రాజ్యం – నేపాల్‌లో యువకుల చేతుల్లోకి రాజ్యాధికారం
సహనం వందే, నేపాల్: హిమాలయాల చెంత జెన్ జెడ్ యువత గర్జించింది. పాత తరం రాజకీయ నాయకుల కోటలు బద్దలయ్యాయి. ఒకప్పటి రాపర్ గాయకుడు… ఖాట్మండు మాజీ మేయర్ బలేన్ షా నేతృత్వంలో సరికొత్త చరిత్ర మొదలైంది. అవినీతిపై తిరగబడ్డ యువత బ్యాలెట్ బాక్సుల ద్వారా తమ ఆగ్రహాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. ఇది కేవలం ఎన్నికల విజయం మాత్రమే కాదు… ఒక తరం మార్పునకు నిదర్శనం. యువ కెరటంనేపాల్ పార్లమెంటు ఎన్నికల ఫలితాలు రాజకీయ విశ్లేషకులను విస్మయానికి…