War photos

యుద్ధం తెచ్చిన అదృష్టం – ఇండియన్ స్టార్టప్‌ కంపెనీల అంతరిక్ష వేట

సహనం వందే, హైదరాబాద్: అమెరికా-ఇరాన్ మధ్య రేగిన యుద్ధ జ్వాలలు భారతీయ అంతరిక్ష స్టార్టప్‌ లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. యుద్ధ క్షేత్రంలో శత్రువుల కదలికలను కనిపెట్టే ‘స్పేస్ బేస్డ్ సర్వైలెన్స్’ డేటా కోసం ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది. గగనతలంలో నిశ్శబ్దంగా తిరుగుతున్న మన దేశీ ఉపగ్రహాలు ఇచ్చే సమాచారం అంతర్జాతీయ రక్షణ సంస్థలకు, బీమా కంపెనీలకు దిక్సూచిగా మారింది. ఒకప్పుడు కేవలం ప్రయోగాలకే పరిమితమైన మన యువ కంపెనీలు ఇప్పుడు గ్లోబల్ వార్…

Read More
War effects cosmetics

పెదవులపై ట్రంప్ పగ – ప్రపంచ సుందరీమణుల ఆర్తనాదం

సహనం వందే, ఇటలీ: ఓ సుందరీ! నీ అధరాలపై మెరిసే ఆ ఎరుపు రంగు వెనుక ఒక దేశపు రక్తపాతం దాగి ఉందంటే నువ్వు నమ్ముతావా? అద్దం ముందు నీవు అలంకరించుకునే వేళ.. ఎక్కడో సుదూర తీరాల్లో యుద్ధ మేఘాలు నీ సౌందర్య సామ్రాజ్యాన్ని ముట్టడిస్తున్నాయి. గల్ఫ్ జలాల్లో రగులుతున్న మంటలు కేవలం ప్రాణాలను తీయడమే కాదు… ప్రపంచ అందాన్ని కూడా ఖరీదైనదిగా మారుస్తున్నాయి. ఇది కేవలం ఒక వార్త కాదు.. యుద్ధం అనే రాక్షసుడు మానవ…

Read More
Iran nation united

తలవంచని నేల… చలించని జాతి – ఒక్కటైన ఇరాన్ దేశపు గుండె చప్పుడు

సహనం వందే, హైదరాబాద్: ఒక మనిషిని చంపవచ్చు కానీ అతను రగిలించిన ఆశయాన్ని చంపలేం. ఆకాశం నుండి కురుస్తున్న నిప్పుల వాన ఇరాన్ నేలను గాయపరుస్తోంది కానీ ఆ మట్టిపై ఉన్న మనుషుల సంకల్పాన్ని మాత్రం ఏమీ చేయలేకపోతోంది. బాంబుల మోత వినిపించని చోట కూడా ఇప్పుడు ఒక దేశపు ఆర్తనాదం ప్రతిధ్వనిస్తోంది. అది ఓటమి అంగీకరించే ఆర్తనాదం కాదు… తన ఉనికిని కాపాడుకోవాలన్న ఒక జాతి ఆక్రోశం. పోరాటంలో పుట్టిన నిశ్శబ్దంనాయకుడు లేని సమయంలో ప్రజలు…

Read More
Air charges hike due to war

విమాన చార్జీల విస్ఫోటనం – గగన విహారం… టికెట్ల ధరల విన్యాసం

సహనం వందే, హైదరాబాద్: ఇరాన్ యుద్ధం ప్రపంచ విమానయాన రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తోంది. ఆసియా, యూరప్ దేశాల మధ్య ఆకాశ ప్రయాణం ఇప్పుడు అందని ద్రాక్షలా మారింది. యుద్ధం కారణంగా ఇంధన సరఫరా వ్యవస్థ విచ్ఛిన్నం కావడం… విమాన మార్గాల మార్పుతో అంతర్జాతీయ ఎయిర్ లైన్స్ సంస్థలు టికెట్ ధరలను అమాంతం పెంచేశాయి. ఈ సంక్షోభం కేవలం విదేశాలకు వెళ్లే వారికే కాకుండా భారతీయ పర్యాటక, వాణిజ్య రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా భారత్…

Read More
Urea Crisis in India due to Iran war

యుద్ధం పొగ… యూరియాకు సెగ – గ్యాస్ సరఫరా ఆగడంతో మూతపడ్డ ప్లాంట్లు

సహనం వందే, హైదరాబాద్: ఇరాన్ యుద్ధం ఎరువుల ఫ్యాక్టరీల గొంతును నొక్కేస్తోంది. సహజ వాయువు సరఫరా ఆగిపోవడంతో భారత రైతుల పొలాల్లో పంటలు పండించే శక్తి తగ్గిపోతోంది. దేశీయ తయారీ కేంద్రాలు నిలిచిపోయాయి. ఆహార భద్రత ప్రమాదంలో పడింది. కోట్లాది రూపాయల ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. ఈ సంక్షోభం ఎటు దారితీస్తుందోనని దేశం మొత్తం భయంతో చూస్తోంది. అసలు ఏం జరుగుతోంది. యుద్ధం పెంచిన కష్టంఇరాన్ యుద్ధం దేశ ఇంధన సరఫరాను అతలాకుతలం చేసింది. ఖతార్ నుంచి…

Read More

నారీ… రణభేరీ

సహనం వందే, న్యూఢిల్లీ: భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం ఆవిష్కృతమైంది. ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం కావడంతో, భారత సైన్యంలోని మహిళా అధికారులు ముందంజలో నిలిచి దేశానికి గర్వకారణమయ్యారు. కల్నల్ సోఫియా ఖురేషీ, భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మే 7న న్యూఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి, ఈ ఆపరేషన్ విశేషాలను వెల్లడించారు. ఒక ప్రధాన సైనిక చర్య గురించి ఇద్దరు మహిళా అధికారులు స్వయంగా మీడియాకు వివరించడం దేశ…

Read More

యుద్ధానికి సిద్ధంగా ఉండండి!

సహనం వందే, యూరప్:రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం తమ కొంప ముంచుతుందని యూరోపియన్ దేశాలు భయపడుతున్నాయి. తూర్పు యూరప్‌లో రష్యా సైనిక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇతర యూరోపియన్ దేశాలపైనా దాడి చేసే అవకాశం ఉందని పలువురు నాయకులు భయపడుతున్నారు. దీంతో యూరప్ లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తమ పౌరుల భద్రత కోసం పలు యూరప్ దేశాలు ముందస్తు చర్యలు చేపడుతున్నాయి. యుద్ధం…

Read More