South Youth Politics

సౌత్ లో యూత్ సెన్సేషన్ – దక్షిణాది పాలిటిక్స్: కుర్రాళ్ల కేక

సహనం వందే, హైదరాబాద్: రాజకీయాలంటే ఒకప్పుడు రిటైర్మెంట్ తర్వాత చేసే కాలక్షేపం. తెల్ల జుట్టు, ముడతలు పడిన ముఖాలే పవర్ సెంటర్లుగా ఉండేవి. కానీ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. 50 ఏళ్ల లోపు రాజకీయ కుర్రాళ్లే ఇప్పుడు రాజ్యాధికారాన్ని శాసిస్తున్నారు. వెండితెర రికార్డులను తిరగరాసిన హీరోల నుంచి విదేశాల్లో చదువుకున్న వారసుల దాకా అంతా పవర్ పాలిటిక్స్‌లోకి దూసుకొచ్చారు. తమిళనాడులో దళపతి ప్రభంజనంతమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయి. వెండితెర…

Read More
Jagan, Vijay Politics

జగన్ బ్రాండ్.. విజయ్ ట్రెండ్ – పొత్తులు లేని పోరాట పటిమ

సహనం వందే, అమరావతి/చెన్నై: రాజకీయ తెరపై ఇద్దరు యోధులు ఉప్పెనలా దూసుకొచ్చారు. సరిహద్దులు వేరైనా వారి ఆలోచనలు ఒక్కటే. మతం నేపథ్యం నుంచి మొదలుకొని అధికారం దక్కించుకునే వరకు వీరిద్దరి ప్రయాణం ఆసక్తికరం. ఆధిపత్య రాజకీయాలను తలకిందులు చేస్తూ ప్రజల మనిషిగా ఎదిగిన ఈ జగన్, విజయ్ నాయకుల అంతరంగం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. క్రైస్తవ నేపథ్యం బంధంఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఒక క్రైస్తవుడు. అటు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కూడా అదే…

Read More
Periyar Vijay

పెరియార్ విజయ్ – సంస్కర్తల బాటలో దళపతి

సహనం వందే, తమిళనాడు: తమిళనాడు రాజకీయాల్లో కొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. ఎన్నికల ఫలితాల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ ఇప్పుడు సామాజిక విప్లవకారుల అడుగుజాడల్లో నడుస్తున్నారు. మెజారిటీ సాధించిన మరుక్షణమే ఆయన తన సిద్ధాంత బలాన్ని చాటుకుంటూ ప్రజాక్షేత్రంలోకి దూసుకుపోతున్నారు. ఇది కేవలం గెలుపు మాత్రమే కాదు ఒక సరికొత్త రాజకీయ శకానికి ఆరంభం. సంస్కర్తల బాటలో విజయ్తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు మెజారిటీ సాధించిన మరుసటి రోజే విజయ్…

Read More
Vijay Politics

తమిళ’నోట’ విజయ్ మాట – ద్రవిడ రాజ్యంలో దళపతి గర్జన

సహనం వందే, తమిళనాడు: తమిళనాడు రాజకీయ యవనికపై యువ దళపతి అడుగుపెట్టారు. సినీ గ్లామర్ అండతో రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ తన సొంత పార్టీ తమిళగ వెట్రి కళగంతో గెలుపుపై కన్నేశారు. పాత పార్టీలకు దీటుగా తనదైన శైలిలో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఏప్రిల్ 23న జరగనున్న ఎన్నికల్లో ఈ సినీ హీరో సృష్టించబోయే సంచలనంపై అందరి చూపు నిలిచింది. సినిమా వర్సెస్ రాజకీయాలుతమిళనాడులో సినిమాకు రాజకీయాలకు విడదీయలేని బంధం ఉంది. ఇప్పుడు ఆ బాటలోనే విజయ్ తన…

Read More
Pawan Vijay Talks

విజయ్‌పై ‘పవనాస్త్రం’ – బీజేపీ, విజయ్ పొత్తుకు పవన్ రాయబారం

సహనం వందే, అమరావతి: తమిళనాడు రాజకీయ రణరంగం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. దశాబ్దాలుగా ద్రవిడ పార్టీల గుప్పిట్లో ఉన్న తమిళ నాట తమ జెండా ఎగురవేయాలని బీజేపీ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో సినీ గ్లామర్‌ను రాజకీయ శక్తిగా మలుచుకున్న విజయ్ ను తమ కూటమిలోకి ఆహ్వానించేందుకు బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ కీలక బాధ్యతను రాజకీయ ఎత్తుగడల్లో ఆరితేరిన ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు అప్పగించడం ఇప్పుడు దక్షిణ భారత…

Read More
Vijay Thrisha

పాత స్నేహమా? కొత్త బంధమా? – పెళ్లి వేడుకలో తళుక్కుమన్న విజయ్, త్రిష

సహనం వందే, తమిళనాడు: తమిళ స్టార్ విజయ్, త్రిషల కెమిస్ట్రీ మళ్లీ తెరపైకి వచ్చింది. గురువారం ఒక వివాహ వేడుకకు ఈ జంట కలిసి హాజరవ్వడం సినీ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. వ్యక్తిగత జీవితంలో వివాదాలు, రాజకీయ విమర్శలు చుట్టుముడుతున్న వేళ వీరిద్దరి కలయిక సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం స్నేహమా లేక కొత్త బంధమా అంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు. ఒకే కారులో ప్రయాణంతమిళ హీరో విజయ్, నటి త్రిష కృష్ణన్ కలిసి…

Read More