Bharat HIndu Desam - Mohan Bhagavath

భారత్ హిందూ దేశమే – ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్తీకరణ

సహనం వందే, కోల్ కతా: హిందూ జీవన విధానమే భారత దేశానికి ఆత్మ అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఉద్ఘాటించారు. దేశ సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని అంగీకరించాలని ఆయన కోరారు. రాజకీయాలకు అతీతంగా దేశ మూలాలను వెతకాలని… భారత్ ఎప్పటికీ హిందూ దేశంగానే వర్ధిల్లుతుందని కోల్ కతా వేదికగా ఆయన కుండబద్దలు కొట్టారు. అది సూర్యోదయం లాంటి సత్యంతూర్పున సూర్యుడు ఉదయించడానికి ఏ రాజ్యాంగ ఆమోదం అవసరం లేదని భగవత్…

Read More
Indigo

ఆకాశంపై ఇండిగో ఆధిపత్యం – 3 లక్షల మంది ప్రయాణాలు రద్దు

సహనం వందే, హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది! డిసెంబరు ప్రారంభం నుంచే వేలాది విమానాలను రద్దు చేస్తూ అర్జెంటు పనులను… పెళ్లిళ్ల ప్రయాణాలనూ పూర్తిగా నాశనం చేసింది. ఈ వారంలో ఏకంగా 2,100కు పైగా విమానాలు రద్దయ్యాయి. దీంతో 3 లక్షల మంది ప్రయాణాలు నిలిచిపోయాయి. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, ముంబై వంటి అనేక ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులు పడిగాపులు కాశారు. ముందుగా ప్లాన్ చేసుకున్నవన్నీ తలకిందులవడంతో ఎంతోమంది ఆందోళన చెందారు….

Read More
LIC hands of Adani & Ambani

ఇద్దరి గుప్పిట్లోకి సామాన్యుడి ‘లైఫ్’ – ఆదానీ, అంబానీ కాళ్ల దగ్గర ప్రజల సొమ్ము

సహనం వందే, న్యూఢిల్లీ: కోట్ల మంది సామాన్యుల జీవిత భద్రతకు నిలయమైన ప్రభుత్వ రంగ సంస్థ ఎల్‌ఐసీ వ్యవహారం ఇప్పుడు అగ్నిగుండంలా మారింది. గత మూడున్నర సంవత్సరాలుగా ఎల్‌ఐసీ తీసుకున్న పెట్టుబడుల నిర్ణయాలను పరిశీలిస్తే అత్యంత రహస్యమైన కుట్ర బయటపడింది. దేశాన్ని ప్రభావితం చేసే అదానీ, రిలయన్స్ గ్రూప్ కంపెనీలు తమ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఏ ప్రతిపాదన తెచ్చినా ఎల్‌ఐసీ వాటికి ఏకపక్షంగా, ఎలాంటి అభ్యంతరం లేకుండా పూర్తి మద్దతు ఇచ్చింది. దాదాపు అన్ని తీర్మానాలకు…

Read More