హిందువులు బతకాలంటే గన్ పట్టాల్సిందేనా? – రాజాసింగ్ హాట్ కామెంట్స్…ప్యూ రీసెర్చ్ వైరల్
సహనం వందే, హైదరాబాద్: ఇంట్లో పిల్లలు, కుటుంబం, ఆస్తిపాస్తులను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ లైసెన్సు కలిగిన తుపాకీ కలిగి ఉండాలా? తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే టి. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఈ ప్రశ్నను దేశవ్యాప్తంగా చర్చకు తెచ్చాయి. జనాభా మార్పులపై ఆందోళన వ్యక్తం చేస్తూ, స్వీయ రక్షణ కోసం హిందువులు ఆయుధాలు కలిగి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యల వెనుక ఆయన చూపుతున్న కారణాలు, వాటికి ఆధారాలేమిటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జనాభా నియంత్రణ…