బెంగాల్లో ముస్లిం రిజర్వేషన్లు ఔట్ – 77 ముస్లిం కమ్యూనిటీల ఓబీసీ కోటాకు కత్తెర
సహనం వందే, పశ్చిమ బెంగాల్: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది. ఓబీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. కోల్కతా హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో గత ప్రభుత్వం కల్పించిన ఓబీసీ హోదాను రద్దు చేస్తూ ఏకంగా 77 ముస్లిం కమ్యూనిటీలను జాబితా నుంచి తొలగించారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని సామాజిక సమీకరణాలను మరోసారి వేడెక్కించింది. ముస్లింలలోనూ భిన్న వర్గాలుముస్లిం కమ్యూనిటీలలో కూడా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వివిధ…