జేఎన్‌టీయూలో సెక్యూరి(పి)టీ? – ఇంజనీరింగ్ స్టూడెంట్ మృతితో ఉలిక్కిపడ్డ క్యాంపస్
సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్ జేఎన్‌టీయూలో ఇంజినీరింగ్ విద్యార్థి విక్రమ్ మృతి క్యాంపస్‌లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఈ ఘటనతో విశ్వవిద్యాలయంలో విద్యార్థుల భద్రత, సంక్షేమం, అధికారుల పర్యవేక్షణపై చర్చ మొదలైంది. భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా ఇప్పటికైనా గట్టి చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.వి. నరసింహ, వైస్ ప్రిన్సిపాల్ రఘురాంకు వినతిపత్రం అందించారు. భవనాలపైకి వెళ్లకుండా చర్యలుక్యాంపస్‌లో ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి…