HCL Founder Donations

రోజుకు ఏడు కోట్లు పంచేస్తున్నాడు – హెచ్‌సీఎల్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ దాతృత్వం

సహనం వందే, హైదరాబాద్: డబ్బు సంపాదించాలంటే తెలివి, కష్టం ఉండాలి. కానీ సంపాదించిన డబ్బులో కొంత ఇతరుల కోసం ఖర్చు చేయాలంటే పెద్ద మనసు ఉండాలి. ఇప్పుడు దేశంలోని కొందరు కుబేరులు ఇదే విషయాన్ని చాటుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏడాదిలో ఏకంగా రూ. 11,554 కోట్లను సమాజ సేవ కోసం ఇచ్చారు. దేశంలోని సంపన్నులు ఇప్పుడు 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఈ స్థాయి విరాళంగా అందించారు. ఈ జాబితాలో మొత్తం 219 మందికి చోటు…

Read More