GTA 6 Game

బూతు గేమ్.. యూత్ టెంప్టేషన్ – గ్రాండ్ తెఫ్ట్ ఆటో 6 వీడియో గేమ్ రచ్చ

సహనం వందే, హైదరాబాద్: వీడియో గేమ్స్ ప్రపంచంలో ఇప్పుడు గ్రాండ్ తెఫ్ట్ ఆటో 6 గురించే చర్చ నడుస్తోంది. దాదాపు 13 ఏళ్ల విరామం తర్వాత ఈ సిరీస్‌లో కొత్త గేమ్ రావడంతో యువతతో పాటు పిల్లలు, టీనేజర్లలోనూ ఆసక్తి కనిపిస్తోంది. స్నేహితుల మధ్య మాటలు, యూట్యూబ్, టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా వేదికల్లో వీడియోలు, లైవ్ ప్రసారాలు పెరగడంతో ఈ ట్రెండ్ వేగంగా విస్తరిస్తోంది. అయితే ఇందులోని హింస, పెద్దలకు మాత్రమే అంశాలు తల్లిదండ్రుల్లో ఆందోళన…

Read More