Aman's Cusor AI Coding

25 ఏళ్లు… 5 లక్షల కోట్ల డీల్ – కుర్రాడి కంపెనీని లక్షల కోట్లకు కొన్న మస్క్

సహనం వందే, హైదరాబాద్: సాంకేతిక ప్రపంచం ఇప్పుడు ఒక 25 ఏళ్ల యువ మేధావి వైపు ఆశ్చర్యంగా చూస్తోంది. ఎలాన్ మస్క్ సామ్రాజ్యం స్పేస్‌ఎక్స్ సంస్థ ఏకంగా 5 లక్షల కోట్ల రూపాయల భారీ డీల్‌తో ఒక భారతీయ మూలాలున్న యువకుడిని సొంతం చేసుకుంది. అమన్ సంగర్ సృష్టించిన కర్సర్ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు అంతర్జాతీయ టెక్ దిగ్గజాల దృష్టిని ఆకర్షించి అసాధారణమైన రీతిలో టెక్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. స్పేస్‌ఎక్స్ భారీ ఒప్పందంటెక్ దిగ్గజం ఎలాన్ మస్క్…

Read More
Elon Musk Mars Embassy

అంగారక గ్రహం… మస్క్ దేశం! – టెక్సాస్‌ స్టార్‌బేస్‌లో మార్స్ ఎంబసీ ఏర్పాటు

సహనం వందే, టెక్సాస్‌: అంగారకుడిపైనే మానవ ఆవాసం అంటూ ఎలాన్ మస్క్ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఒక వాస్తవిక రూపం దాల్చుతున్నాయి. అమెరికా టెక్సాస్ స్టార్‌బేస్ కేంద్రంగా జరుగుతున్న మార్పులు ఊహకందని రీతిలో ఉన్నాయి. అక్కడి వాతావరణం, గోడలపై ఉన్న చిత్రాలు, మారుతున్న దృశ్యాలు భవిష్యత్తు మానవ ప్రస్థానానికి దిశానిర్దేశం చేస్తున్నాయి. ఒక సామాన్య యాత్రికుడి కళ్లతో చూసిన స్టార్‌బేస్ అసలు కథ ఇదే. మిథ్య కాదు వాస్తవంటెక్సాస్‌లోని స్టార్‌బేస్‌లోకి అడుగుపెడితే ఏదో తెలియని భ్రమ కలుగుతుంది….

Read More
Moon City - Elon Musk

చంద్రుడిపై నగరం – ప్రపంచ కుబేరుడు మస్క్ సంచలన నిర్ణయం

సహనం వందే, హైదరాబాద్: అంగారకుడిపై జెండా పాతాలని కలలు గన్న ఎలన్ మస్క్ ఇప్పుడు తన రూటు మార్చారు. అనంత విశ్వంలో అంగారక గ్రహం కంటే చంద్రుడే మనకు అత్యంత ఆప్తమిత్రుడని గ్రహించిన ఆయన తన వ్యూహాన్ని మార్చుకుని సరికొత్త ప్రయోగానికి తెరలేపారు. ఇది కేవలం ఒక ప్రయోగం కాదు… మానవ నాగరికత భవిష్యత్తును మార్చే బలమైన అడుగు. అంగారకుడు వద్దు.. చందమామే ముద్దుఅంగారక గ్రహంపై నగరాలను నిర్మించాలన్న మస్క్ కల ఇప్పుడు చంద్రుడి వైపు మళ్లింది….

Read More
Elon Musk

మస్క్‌కే మస్కా – టెస్లా అధినేతనే మోసం చేసిన ఉద్యోగులు

సహనం వందే, హైదరాబాద్: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కే ఊహించని షాక్ తగిలింది. అంగారకుడిపైకి మనుషులను పంపే అంతటి మేధావి సైతం కొందరు అభ్యర్థుల చేతిలో మోసపోయారు. ఉద్యోగ వేటలో కొందరు వాడే మాయాజాలాన్ని చూసి ఆయన విస్తుపోయారు. కేవలం కాగితాల మీద ఉన్న రంగు రంగుల అబద్ధాలను చూసి తాను కూడా బోల్తా పడ్డానని మస్క్ స్వయంగా ఒప్పుకున్నారు. పిక్సీ డస్ట్ మాయకొందరు అభ్యర్థులు తమ రెజ్యూమెలలో లేని నైపుణ్యాలను ఉన్నట్లుగా చూపిస్తున్నారు. దీన్నే మస్క్…

Read More
Elon Musk Indian Sun in Law

మన దేశ అల్లుడు మస్క్ – భార్య శివాన్ కి ఇండియన్ మూలాలు

సహనం వందే, అమెరికా: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇండియాకు అల్లుడు అంటూ సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అవుతుంది. ఆయన భార్య శివానికి భారతీయ మూలాలు ఉండటమే దీనికి కారణం. తన కొడుకు పేరు వెల్లడించడంతో మస్క్ ఈ విషయాన్ని ధృవీకరించారు. తన భాగస్వామి సగం భారతీయురాలని… అందుకే తన కొడుకు పేరు శేఖర్ అని పెట్టామని మస్క్ బహిరంగంగా చెప్పడం సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయింది. దీంతో భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు….

Read More

మార్క్సిజం… మస్కిజం – మార్క్స్, మస్క్ ల లక్ష్యం సంపద పంపిణీయే

సహనం వందే, హైదరాబాద్:కారల్ మార్క్స్ ప్రతిపాదించిన కమ్యూనిజం సిద్ధాంతం, ఎలాన్ మస్క్ ఊహించిన రోబో యుగం— ఈ రెండు దృక్పథాలూ ఆర్థిక అసమానతలకు చెక్ పెట్టి సంపద సమృద్ధిని లక్ష్యంగా చేసుకున్నాయి. మార్క్స్ అందించిన ఎవరి సామర్థ్యానికి తగ్గట్టు పని, ఎవరి అవసరానికి తగ్గట్టు సంపద పూర్తిస్థాయిలో అనుభవించడం అనే సూత్రం… మస్క్ ప్రతిపాదించిన యూనివర్సల్ హై ఇన్‌కం ఆలోచనతో ఆశ్చర్యకరంగా పోలి ఉంది. రెండు ఆలోచనల అంతిమ లక్ష్యం ఒకటే. సమాజంలో ప్రతి ఒక్కరికీ ఆర్థిక…

Read More

లండన్ మండెన్ – ‘మా దేశం మాక్కావాలి’.. బ్రిటన్ లో నిరసనలు

సహనం వందే, లండన్:లండన్ నగరం వలస వ్యతిరేక నినాదాలతో హోరెత్తిపోయింది. యాంటీ-ఇమ్మిగ్రేషన్ ఉద్యమం గట్టి గళంతో ముందుకు సాగుతోంది. వెస్ట్‌మిన్‌స్టర్ బ్రిడ్జి నుంచి హౌస్ ఆఫ్ పార్లమెంట్ వరకు వేలాది మంది ప్రజలు కదలివచ్చారు. అతివాద కార్యకర్త టామీ రాబిన్సన్ నేతృత్వంలో జరిగిన ఈ ‘యునైట్ ది కింగ్‌డమ్’ ర్యాలీకి లక్షన్నర మందికి పైగా హాజరయ్యారని నివేదికలు చెబుతున్నాయి. వలసవాదాన్ని వ్యతిరేకిస్తూ, అక్రమ వలసదారులను వెంటనే వెనక్కి పంపించాలని వీరు డిమాండ్ చేశారు. నిరసన శాంతియుతంగా మొదలైనా…

Read More

కుబేరుడి పీఠాన్ని కోల్పోయిన మస్క్

సహనం వందే, అమెరికా:ప్రపంచంలో అత్యంత సంపన్నుడైన ఎలాన్ మస్క్ తన పీఠాన్ని కోల్పోయాడు. అపారమైన కంప్యూటింగ్ శక్తికి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఒరాకిల్ సహవ్యవస్థాపకుడు లారీ ఎలిసన్ అనూహ్యంగా అతడిని అధిగమించి కొత్త ధనవంతుల రాజుగా అవతరించాడు. ఒరాకిల్ అద్భుతమైన ఆదాయ నివేదికతో లారీ సంపద ఒక్క రోజులోనే ఆకాశానికి ఎగిసింది. ఒరాకిల్ ఆదాయంతో దూకుడు…ఒరాకిల్ సంస్థ మంగళవారం సాయంత్రం విడుదల చేసిన ఆదాయ నివేదిక ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. కృత్రిమ మేధస్సు కంపెనీల నుంచి వచ్చిన భారీ…

Read More

అమెరికా రాజకీయల్లో ‘మస్క్’ మజా..

సహనం వందే, అమెరికా:ప్రపంచ వ్యాపార దిగ్గజం… టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ అమెరికా రాజకీయాల్లోకి అనూహ్యంగా ప్రవేశించి సంచలనం సృష్టించారు. అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు రాజ్యాంగపరంగా అర్హత లేకపోయినా, ఆయన అమెరికా పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. గతంలో డొనాల్డ్ ట్రంప్‌తో సన్నిహితంగా మెలిగిన మస్క్, ఇటీవల ఆయనతో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో ఈ సరికొత్త రాజకీయ శక్తిని నిర్మించేందుకు పూనుకోవడం…

Read More

ఎలాన్ మస్క్ సింపుల్ లైఫ్… సూపర్ గోల్స్ …

సహనం వందే, అమెరికా:ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తి. టెస్లా, స్పేస్‌ఎక్స్, ఎక్స్ (ట్విట్టర్) వంటి దిగ్గజ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ జీవనశైలి ఎందరికో ఆదర్శం. రూ. 35 లక్షల కోట్లకుపైగా ఆస్తులు ఉన్నప్పటికీ… ఆయన విలాసవంతమైన జీవితానికి దూరంగా, అత్యంత సాధారణంగా జీవించడం విశేషం. సంపదను వ్యక్తిగత విలాసాలకు కాకుండా, మానవాళి భవిష్యత్తును మెరుగుపరచే తన వెంచర్ల అభివృద్ధికి వినియోగించడమే మస్క్ ప్రధాన లక్ష్యం. ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సిన అద్భుతమైన పాఠాలు ఎన్నో ఉన్నాయి….

Read More