The Paradise Yeasa Nagula Song

జానపదాల జ్వాలలో ఏశనాగుల సాంగ్ – ది ప్యారడైజ్ సినిమా పాటకు 3 కోట్ల వ్యూస్

సహనం వందే, హైదరాబాద్: న్యాచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఒదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలోని ఏశనాగుల పాట విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో ఇండియా వైడ్‌గా నంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతూ సంచలనాలు సృష్టిస్తోంది. ప్యాన్ ఇండియా రేంజ్‌లో భారీ అంచనాలుటాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ ప్యాన్ ఇండియా మూవీస్‌లో ది ప్యారడైజ్ సినిమా ముందు వరుసలో నిలబడుతుంది. న్యాచురల్ స్టార్ నాని హీరోగా,…

Read More
Mamitha Baiju

మమితా మేనియా… తెరపై మాయ – సౌత్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న మమితా బైజు

సహనం వందే, హైదరాబాద్: దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా మమితా బైజు పేరు మాత్రమే మార్మోగిపోతోంది. ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా చిన్న సినిమాలతో కెరీర్ మొదలుపెట్టిన ఈ యువ నటి, ప్రస్తుతం వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఒక నెల వ్యవధిలోనే వందల కోట్ల కలెక్షన్లు సాధిస్తూ టాలీవుడ్, కోలీవుడ్ మేకర్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సినిమా రంగంలో అదృష్టంతన సహజసిద్ధమైన అందం, అద్భుతమైన నటనతో మమితా బైజు…

Read More
Toxic Romance

టాక్సిక్‌లో రొమాన్స్ బీభత్సం – యష్, కియారా మధ్య శృంగారం హైలెట్

సహనం వందే, హైదరాబాద్: రాకింగ్ స్టార్ యష్ నటించిన తాజా సినిమా టాక్సిక్ బుధవారం థియేటర్లలో విడుదలైంది. గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఒక ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ లా రూపుదిద్దుకుంది. ఈ చిత్రంలో యాక్షన్‌తో పాటు రొమాన్స్ కూడా హైలైట్ కావడంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, తారా సుతారియా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినిమా పరంగా డిజాస్టర్…

Read More
SatluJ Movie

బ్యాన్‌తో సినిమా బ్లాస్ట్ – సట్లూజ్ సినిమా పెను తుఫాన్

సహనం వందే, హైదరాబాద్: పంజాబ్‌లో ఉగ్రవాదాన్ని అణచివేసిన ఆ చీకటి దశాబ్దపు గాయాలను కళ్లకు కడుతూ తెరకెక్కిన సట్లూజ్ సినిమాపై ప్రభుత్వం విధించిన ఆకస్మిక నిషేధం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. డిజిటల్ వేదికల నుంచి ఈ చిత్రాన్ని తొలగించినప్పటికీ వివాదాల కారణంగా జనం దీనిని చూసేందుకు ఎగబడుతుండటంతో పాలకుల సెన్సార్ విధానాలపై తీవ్రమైన ప్రశ్నలు వ్యూహాత్మకంగా తలెత్తుతున్నాయి. పంజాబ్ గాయాలు వెలుగులోకిపంజాబ్‌లో జరిగిన అన్యాయాలు ఆపరేషన్ బ్లూస్టార్ తర్వాతి పరిణామాలు ఆపై సాగిన అండర్‌గ్రౌండ్ మలిటెన్సీ…

Read More
S.Janaki Rejected Padma Award

ఉత్తరాది పెత్తనంపై జానకి తిరుగుబాటు – పద్మ అవార్డుల్లో సౌత్, నార్త్ ప్రాంతీయ వివక్ష?

సహనం వందే, హైదరాబాద్: భారతదేశ అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డుల ఎంపికలో దశాబ్దాలుగా వినిపిస్తున్న ప్రాంతీయ అసమానతల ఆరోపణలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కళ, సాహిత్యాలకు నిలయమైన దక్షిణాదిని కేంద్రం కావాలనే పక్కన పెడుతోందా అన్న సందేహాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ప్రతిభకు ప్రాంతీయ రంగు పులుముతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎస్.జానకి వంటి దిగ్గజాల తిరస్కరణ, అవార్డుల వెనుక ఉన్న రాజకీయ ప్రవాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గానకోకిల గళం విప్పితేఐదు దశాబ్దాల పాటు 48 వేల…

Read More
Sankrathi cinemas Box office

బాక్సాఫీస్ బీట్… పండుగ హీట్ – సంక్రాంతి హీరో… విజేత ఎవరో?

సహనం వందే, హైదరాబాద్: తెలుగు వారికి సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ. అరవై ఏళ్ల వృద్ధుడి నుంచి ఆరేళ్ల పిల్లాడి వరకు ప్రతి ఒక్కరూ థియేటర్ల వైపు చూసే సమయం ఇది. ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద యుద్ధం మామూలుగా ఉండేలా లేదు. అగ్ర కథానాయకులు తమ అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యారు. పండుగ హడావుడి ఇప్పుడే మొదలైంది. ప్రభాస్ వింటేజ్ మేజిక్…రెబల్ స్టార్ ప్రభాస్ ఈసారి తన పంథా మార్చారు. భారీ యాక్షన్ చిత్రాల తర్వాత ‘ది రాజా…

Read More
Dhurandhar Movie not dubbing in Telugu

ధురంధర్ డబ్బింగ్‌కు టాలీవుడ్ అడ్డు – తెలుగు వెర్షన్ రాకుండా కుట్రలు కుతంత్రాలు

సహనం వందే, హైదరాబాద్: భారతీయ సినీ యవనికపై ఇప్పుడు ఎక్కడ చూసినా ధురంధర్ నామజపమే వినిపిస్తోంది. దేశభక్తి సెగను వెండితెరపై ఆవిష్కరిస్తూ ఆదిత్య ధర్ అద్భుత దృశ్యకావ్యాన్ని ఆవిష్కరించారు. రణవీర్ సింగ్ తన నటనతో థియేటర్లలో పూనకాలు తెప్పిస్తున్నారు. అయితే ఉత్తరాదిని ఊపేస్తున్న ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు దూరం చేయడం వెనుక గూడుపుఠాణి జరుగుతోందన్న చర్చ మొదలైంది. బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ…రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ సినిమా వసూళ్లలో దూసుకుపోతోంది. సినిమా నిడివి అంత…

Read More
Akhanda Vs Dhurandar

అ’ఖండ ఖండ’ – దురంధర్ దెబ్బకు బాలకృష్ణ విలవిల

సహనం వందే, హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ – బోయపాటి కాంబోలో భారీ అంచనాల మధ్య విడుదలైన అఖండ 2 సినిమాకు బాక్సాఫీస్ వద్ద చుక్కెదురైంది. అంచనాలకు తగ్గ స్పందన రాకపోవడంతో తొలి రోజు వసూళ్లకు… శని-ఆదివారాల్లో వచ్చిన కలెక్షన్లకు అస్సలు పొంతన లేదు. ఇదే సమయంలో విడుదలైన మోగ్లీ చిత్రం పూర్తిగా తేలిపోయింది. రణ్‌వీర్ సింగ్ నటించిన హిందీ చిత్రం ధురంధర్ దూసుకుపోతుంది. కేవలం హిందీ వెర్షన్‌తోనే తెలుగు రాష్ట్రాల్లో ఈ స్పై థ్రిల్లర్ జోరు పెంచడం…

Read More

నాగార్జున, ధనుశ్ నటిస్తోన్న కుబేర టీజర్

సహనం వందే, హైదరాబాద్: నాగార్జున, ధనుశ్ కీలక పాత్రల్లో నటిస్తోన్న చిత్రం కుబేర. ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది. ఈ మూవీని అమిగోస్‌ క్రియేషన్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదల కావాల్సిన సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది….

Read More