Anthropic Shares Value

ఒక్కో ఉద్యోగికి 900 కోట్లు – రాత్రికి రాత్రే 5,100 మంది కోటీశ్వరులు

సహనం వందే, అమెరికా: ఒక ఉద్యోగం చేస్తే నెలకు జీతం వస్తుంది. కొంచెం పొదుపు చేస్తే పదేళ్లకో, ఇరవై ఏళ్లకో ఒక ఇల్లు కొనుక్కోవచ్చు. ఇదే మనకు తెలిసిన లెక్క! కానీ ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తే ఏకంగా రూ.900 కోట్లు సంపాదించవచ్చంటే నమ్ముతారా? అదీ లాటరీ కాదు.. అదృష్టం కొద్దీ వచ్చిన ఆస్తి కాదు.. కంపెనీలో పనిచేసినందుకు వచ్చిన వాటాల విలువ! అమెరికాలోని ఆంథ్రోపిక్ అనే ఏఐ సంస్థ ఇప్పుడు ఇదే సంచలనం సృష్టించింది. నిన్నటివరకు…

Read More