Tamilnadu CM Vijay Vs Chandrababu

విజయ్ వేటు… బాబు చోటు – డేటా లీక్… ఆంధ్ర, తమిళ్ చిచ్చు!

సహనం వందే, అమరావతి/తమిళనాడు: దక్షిణాదిలో పారిశ్రామిక పెట్టుబడుల కోసం పొరుగు రాష్ట్రాల మధ్య నడిచే ఆరోగ్యకరమైన పోటీ కాస్తా ఇప్పుడు పరస్పర అనుమానాలు, రాజకీయ చిచ్చుగా మారింది. తమిళనాడుకు రావాల్సిన భారీ పెట్టుబడుల సమాచారం ఆంధ్రప్రదేశ్‌కు లీక్ అయిందన్న వార్తలు రెండు రాష్ట్రాల మధ్య కొత్త వివాదానికి ఆజ్యం పోశాయి. తమిళనాడు ప్రభుత్వ పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ ‘గైడెన్స్ తమిళనాడు’కు చెందిన 15 మంది అధికారులను తొలగించడం, అందులో ముగ్గురు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుండటం…

Read More