AP IPS Reentry Drama

ఐపీఎస్ ల రీఎంట్రీ డ్రామా! – ఏపీలో ముగ్గురి సస్పెన్షన్ ఎత్తివేత

సహనం వందే, అమరావతి: ముంబై నటి కాదంబరి జెత్వాని వ్యవహారంలో ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారుల జీవితాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. 2024లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. మరి ఇప్పుడు ఆ ఐపీఎస్ ఆఫీసర్లకు మళ్లీ పోస్టింగ్‌లు దక్కడం వెనుక అసలు కథ ఏమిటో, ఇప్పుడు వారికి ఎలాంటి విచారణ ఎదురవుతోందో పూర్తిగా తెలుసుకుందాం. సస్పెన్షన్‌ ఎత్తివేత…ఏపీ సర్కార్ ఇటీవల ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కేసుల వివాదంలో చిక్కుకుని సస్పెన్షన్‌కు…

Read More
Jagan Vs Sharmila

నా ఆస్తి నా ఇష్టం – షర్మిల వాటాకు జగన్ టాటా

సహనం వందే, హైదరాబాద్: తన సొంత చెల్లెలు వైఎస్ షర్మిలకు ఆస్తుల్లో వాటా ఇవ్వడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ససేమిరా అంటున్నాడు. రాజకీయంగా చెల్లెలు తనకు వ్యతిరేకంగా మారడంతో ఆమెకు ప్రేమతో ఇచ్చిన వాటాలను కూడా వెనక్కి తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఎన్నోసార్లు బహిరంగంగా ప్రకటించిన జగన్… ఇప్పుడు ఏకంగా చెన్నైలోని జాతీయ కంపెనీ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ)లో పిటిషన్ దాఖలు చేశారు. ఇది కేవలం ఆస్తి వివాదం కాదని… రాజకీయ వైరమే ప్రధాన కారణమని…

Read More
Vijayasai Reddy

కేసుల గోల… సనాతన సేవ – విజయసాయిరెడ్డి హిందుత్వ యాత్ర!

సహనం వందే, అమరావతి: మాజీ వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి వైఖరి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇన్నాళ్లూ వైఎస్సార్సీపీలో ఉన్నప్పుడు ఏనాడూ హిందుత్వ గురించి… మత మార్పిడుల గురించి మాట్లాడని ఆయన ఇప్పుడు ఒక్కసారిగా సనాతన ధర్మ పరిరక్షకుడిలా అవతారమెత్తారు. హిందూ మతంపై కుట్రలు సహించేది లేదంటూ ఎక్స్ వేదికగా గరంగరంగా పోస్టులు పెడుతున్నారు. డబ్బు ఆశ చూపి మతం మార్చితే బుద్ధి చెబుతామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మత మార్పిడులపై కేంద్రం కమిటీ…

Read More